Amethyst:
enhancing the immune system.
improving endocrine function.
improving the skin’s appearance.
promoting digestive health.
reducing headaches.
regulating hormones.
Amethyst Angel Crystal Statues
₹400.00
ఇది మానసిక కల్లోలాల నుండి రక్షిస్తూ, శరీర శుద్దీకరణకు మద్దతు ఇస్తుంది. మీ జేబులో ఉంచుకోవటం ద్వార శాంతి మరియు సహాయం లబిస్తుంది. ఈ అందమైన ఏంజల్ క్రిస్టల్ మీ జేబులో పెట్టుకోవటం ద్వారా, మార్గదర్శకత్వం, ఆశీర్వాదం , ప్రేమ ఏంజల్స్ ద్వారా లబిస్తుంది. రాత్రి మీ పడక పక్కన పట్టుకోవటం ద్వారా, ఏంజల్స్ తో మరింత సన్నిహితంగా ఉండగలరు.
రోగనిరోధక శక్తిని పెంపొందించడం. ఎండోక్రైన్ పనితీరును మెరుగుపరచడం. చర్మం రూపాన్ని మెరుగుపరచడం. జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం. తలనొప్పిని తగ్గిస్తుంది. హార్మోన్లను నియంత్రిస్తుంది.
- అన్ని రకాల నెగిటీవ్ శక్తుల నుండి రక్షణ ఇస్తుంది.
- ఇది నిద్రలేమి మరియు పీడకలలకు చక్కటి పరిష్కారంగా ఉపయోగపడుతుంది.
- ధ్యానులకు ఇది ఎంతో చక్కగా పనికివస్తు, కోపాన్ని, ఒత్తిడిని మరియు నిరాశను తగ్గించటంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది.
- వ్యసనాల బారిన పడిన వారికీ ఇది ఎంతో సహాయపడుతుంది.
- విధ్యార్దులకు చక్కగా చదువుకోవటానికి, చదివినది గుర్తు ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.
- ఇది బుద్ధిని వికసింపచేస్తూ, ఆత్మ ప్రభోదాలను నిద్ర లేపుతుంది.
- ధ్యానం మరియు దానికి సంబందించిన సాధనాలను చక్కగా చేయటంలో సహాయపడుతుంది.
- ఆజ్ఞ చక్ర ఆక్టివేట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. And more……………….
Add to cart
Buy Now