- మంచిగా నిద్ర పట్టటానికి ఉపయోగపడుతుంది.
- మీరు విశ్వాసంతో ఉండటానికి, భావ వ్యక్తీకరించటానికి, వివక్షతతో ఉండటానికి, మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది.
- కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సహా ఉద్యోగులతో మరియు అందరితో మంచి సత్సంబంధాలు కలిగి ఉండేలా చేస్తుంది.
- రక్త ప్రసరణను చక్కగా ఉండేలా చేస్తుంది.
- చర్మ వ్యాదులను నిరోదిస్తుంది.
- శరీరం హీలింగ్ అవ్వటానికి సహాయకారిగా ఉంటుంది.
- మీ యొక్క విజయ పరంపర మరియు ఆర్దిక వనరుల ప్రవాహం నిరంతరంగా ఉండేలా చూస్తుంది.
- ప్రమాదాలు మరియు విచారాల నుండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది.
- ఇది మీ జీవితంలో ప్రేమ, అదృష్టము, ఆరోగ్యము మరియు సామరస్యాన్ని అందిస్తుంది.
- దీనితో రోజు ధ్యానం చేస్తున్న వారు చక్కని జీవితాన్ని జీవించటానికి కావాల్సిన నైపుణ్యాలను అన్నిటిని కలిగి ఉండగలరు.
Benefits:
- Enhance the Immune System
- Improved Endocrine function & skin’s appearance
- Promoted Digestive Health
- Reduces Headaches
- Regulate Hormones
- Relieves Stress & Strains, soothes irritability
- Balances mood swings, dispels anger, rage, fear, and anxiety.
- Alleviates sadness and grief, and dissolves negativity.
- Activates spiritual awareness, opens intuition and enhances psychic abilities.