8 Cone Copper Merkaba

8 Cone Copper Merkaba

1,200.00

ఈ సృష్టిలో ప్రతీ జియోమట్రిక్ సింబల్ తనదైన రీతిలో శక్తిని విడుదల చేస్తుంది. అందులో ప్రప్రముఖమైన ” కాపర్ మెర్కబ పిరమిడ్” … ఇందులో ప్రధానంగా రెండు పిరమిడ్లు ఉంటాయి. ఒకటి సీదా పిరమిడ్ మరియు మరొకటి ఉల్టా పిరమిడ్. ఇవి రెండూ ఒక దానిలో ఒకట అమర్చబడి ఉంటాయి. ఈ రెండు పిరమిడ్ ల సంయోగం వలన ఒక బహుమాఖతల శక్తి విడుదల అవుతుంది. ఈ శక్తి మానవ దేహ ఆరోగ్య వ్యవస్థ పై తీవ్ర ప్రభావాన్ని చూపి, సంపూర్ణ ఆరోగ్యం అందిస్తుంది. అలాగే మానవ దేహంలోని ఏడు శరీరాలను జాగృత పరుస్తుంది. ఈ క్రమంలో దేహంలోని 12 DNA ప్రోగుల జాగృతిలోఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది

1,200.00

Add to cart
Buy Now
Category:

Copper helps increase energy and warms people who tend to feel cold and damp. Copper is one of the great healing minerals and is often used in jewelry to help relieve the pain of arthritis and bursitis.

We can do meditation by holding the merkaba with both hands or we can hang in our house, office, business place, meditation hall etc

TOP

error: Content is protected !!