8 Cone Special Copper Merkaba

8 Cone Special Copper Merkaba

2,200.00

ఈ సృష్టిలో ప్రతీ జియోమట్రిక్ సింబల్ తనదైన రీతిలో శక్తిని విడుదల చేస్తుంది. అందులో ప్రప్రముఖమైన ” కాపర్ మెర్కబ పిరమిడ్” … ఇందులో ప్రధానంగా రెండు పిరమిడ్లు ఉంటాయి. ఒకటి సీదా పిరమిడ్ మరియు మరొకటి ఉల్టా పిరమిడ్. ఇవి రెండూ ఒక దానిలో ఒకట అమర్చబడి ఉంటాయి. ఈ రెండు పిరమిడ్ ల సంయోగం వలన ఒక బహుమాఖతల శక్తి విడుదల అవుతుంది. ఈ శక్తి మానవ దేహ ఆరోగ్య వ్యవస్థ పై తీవ్ర ప్రభావాన్ని చూపి, సంపూర్ణ ఆరోగ్యం అందిస్తుంది. అలాగే మానవ దేహంలోని ఏడు శరీరాలను జాగృత పరుస్తుంది. ఈ క్రమంలో దేహంలోని 12 DNA ప్రోగుల జాగృతిలోఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది.

2,200.00

Add to cart
Buy Now
Category:

TOP

error: Content is protected !!