అమెతిస్ట్ బంతి
ఈ అమెతిస్ట్ బంతిని చేతిలో తీసుకొని, ధ్యానం చేయటం వలన ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ, ఎన్నో ప్రయోజనాలను అందివ్వటం జరుగుతుంది. ఇది సమృద్దిని సృష్టించే క్రిస్టల్ గా చెప్తారు.
* విధ్యార్దులకు చక్కగా చదువుకోవటానికి, చదివినది గుర్తు ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.
* ఇది బుద్ధిని వికసింపచేస్తూ, ఆత్మ ప్రభోదాలను నిద్ర లేపుతుంది.
* ధ్యానం మరియు దానికి సంబందించిన సాధనాలను చక్కగా చేయటంలో సహాయపడుతుంది.
* ఆజ్ఞ చక్ర ఆక్టివేట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది.
* మంచిగా నిద్ర పట్టటానికి ఉపయోగపడుతుంది.
* మీరు విశ్వాసంతో ఉండటానికి, భావ వ్యక్తీకరించటానికి, వివక్షతతో ఉండటానికి, మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ఇది * ఉపయోగపడుతుంది.
* కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సహా ఉద్యోగులతో మరియు అందరితో మంచి సత్సంబంధాలు కలిగి ఉండేలా చేస్తుంది.
* రక్త ప్రసరణను చక్కగా ఉండేలా చేస్తుంది.
* చర్మ వ్యాదులను నిరోదిస్తుంది.
* శరీరం హీలింగ్ అవ్వటానికి సహాయకారిగా ఉంటుంది.
* మీ యొక్క విజయ పరంపర మరియు ఆర్దిక వనరుల ప్రవాహం నిరంతరంగా ఉండేలా చూస్తుంది.
* ప్రమాదాలు మరియు విచారాల నుండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది.
* ఇది మీ జీవితంలో ప్రేమ, అదృష్టము, ఆరోగ్యము మరియు సామరస్యాన్ని అందిస్తుంది.
దీనితో రోజు ధ్యానం చేస్తున్న వారు చక్కని జీవితాన్ని జీవించటానికి కావాల్సిన నైపుణ్యాలను అన్నిటిని కలిగి ఉండగలరు.
ఇంకా మరిన్ని ప్రయోజనాలు ఇది అందివ్వటం జరుగుతుంది….
ఇది మీ క్రిస్టల్ యొక్క లక్షణాలతో మిమ్మల్ని మరియు మీ స్థలాన్ని చుట్టుముడుతుంది. అమెథిస్ట్ బంతితో పనిచేయడం ద్వారా, మీ ఆత్మ స్థిరపడటానికి అవసరమయ్యే వాతావరణాన్ని మీరు సృష్టించుకోవోచ్చును.
మీ అంతర్ దృష్టిని పెంచుకోవాలనుకునే వారికి ఇది సరైన క్రిస్టల్. అమెథిస్ట్ ఆజ్ఞా చక్రంతో కనెక్ట్ కావడానికి ప్రసిద్ది చెందింది. నూతన కోణాల నుండి పరిస్థితులను చూడటానికి మీకు సహాయపడటం ద్వారా ఇది మనస్సు యొక్క తార్కిక సామర్థ్యాలను పెంచుతుంది. వ్యాపార అభివృద్ధి లో ప్రయోజనకరమైన క్రిస్టల్ గా ఖ్యాతిని పొందింది.
మీరు వ్యసనం యొక్క భావోద్వేగ ప్రభావాలను ఎదుర్కోవడంలో సహాయం అవసరమైతే, అమెథిస్ట్ మీకు కీలకమైన క్రిస్టల్. ఇది మీ ప్రతికూల చక్రాలను గమనించడానికి మరియు గతంలో మిమ్మల్ని దారితప్పిన హేతుబద్ధీకరణలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను కనుగొనటానికి మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మీ ఆందోళన మరియు అపరాధం నుండి మిమ్మల్ని విడుదల చేయడానికి అమెథిస్ట్ క్రిస్టల్ యొక్క ఓదార్పు కంపనాలను అనుమతించడం ద్వారా, మరియు మీరు నిర్మాణాత్మక ఆలోచనల కోసం మీ మనస్సును విడిపించుకోవచ్చు మరియు ముందుకు వెళ్లే మార్గాన్ని చూడటానికి సహాయపడుతుంది.
Taking this amethyst ball in hand and meditating can work very energetically and offer many benefits. It is said to be the crystal that creates abundance.
Protects against all kinds of negative forces.
It is a great remedy for insomnia and nightmares.
It works very well for meditators and works very well in reducing anger, stress, and depression.
It helps a lot for those who are addicted.
It helps students to read well and remember what they have read.
It nurtures the mind and awakens the soul to sleep.
Helps in doing meditation and related tools well.
Uses to activate the command cycle.
Helps to sleep better. It helps you to be confident, to express emotion, to be discriminating, to make good decisions.
Maintains good relationships with family members, friends, employees and everyone.
Maintains good blood circulation.
Prevents skin infections.
Helps in body healing.
Ensures that your success streak and the flow of financial resources are continuous.
Protects you from accidents and sorrows.
It provides love, luck, health, and harmony in your life.
With this day meditators can have all the skills needed to live a decent life.
It offers even more benefits.
It surrounds you and your space with the features of your crystal. By working with the amethyst ball, you can create the atmosphere that your soul needs to settle down.
This is the perfect crystal for those who want to enhance their intuition. Amethyst is known to connect with the command wheel. It enhances the logical abilities of the mind by helping you to see situations from new angles.
Has a reputation as a beneficial crystal in business development.
If you need help coping with the emotional effects of addiction, amethyst is the key crystal for you. It will guide you to observe your negative cycles and find healthy alternatives to rationalizations that have led you astray in the past.
By allowing the soothing vibrations of amethyst crystal to free you from your anxiety and guilt, and help you free your mind for constructive thoughts and see the way forward.