Amethyst Crystal Mala (6mm)

Amethyst Crystal Mala (6mm)

1,200.00

Mala 108+1 (6 mm) Beads

  • అన్ని రకాల నెగిటీవ్ శక్తుల నుండి రక్షణ ఇస్తుంది.
  •   ఇది నిద్రలేమి మరియు పీడకలలకు చక్కటి పరిష్కారంగా ఉపయోగపడుతుంది.
  •   ధ్యానులకు ఇది ఎంతో చక్కగా పనికివస్తు, కోపాన్ని, ఒత్తిడిని మరియు నిరాశను తగ్గించటంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది.
  •  వ్యసనాల బారిన పడిన వారికీ ఇది ఎంతో సహాయపడుతుంది.
  •   విధ్యార్దులకు చక్కగా చదువుకోవటానికి, చదివినది గుర్తు ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.
  • ఇది బుద్ధిని వికసింపచేస్తూ, ఆత్మ ప్రభోదాలను నిద్ర లేపుతుంది.
  • ధ్యానం మరియు దానికి సంబందించిన సాధనాలను చక్కగా చేయటంలో సహాయపడుతుంది.
  • ఆజ్ఞ చక్ర ఆక్టివేట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. And more……………….

Amethyst is known for its spiritual properties. This stone has been used as a crystal ball to make predictions and find a place in temples. It’s believed that people who wear amethyst are protected from anxiety, anger, curses and jealousy. It brings prosperity, peace and wisdom.

1,200.00

Add to cart
Buy Now
Categories: ,

Natural Amethyst Mala for Jaap and Wear dual Purpose
Length : 15 Inches (30 Inches Total Total Around the )

Amethyst has healing powers to help with physical ailments, and emotional issues, and in Energy Healing and Chakra balancing. Amethyst crystal therapies are primarily associated with physical ailments of the nervous system, the curing of nightmares and insomnia, and balancing the crown chakra.

100% Natural Stones, No Glass Items, No Color Dyed Stone, No Synthetic Gemstones.
Amethyst have several physical healing properties, including:
Enhancing the immune system.
Improving endocrine function.
Improving the skin’s appearance.
Promoting digestive health.
Reducing headaches.
Regulating hormones

It also has a calming effect which makes it helpful for meditation. Women who wish to conceive children should keep an amethyst close by or be wearing it at all times as it will help them balance their hormones throughout pregnancy. People also use amethyst to cure skin problems because when dipped into water, it has purifying qualities that can help get rid of acne and rashes on the skin thus making your skin look better and clearer…and more…

అమతిస్ట్ అనేక భౌతిక వైద్య లక్షణాలను కలిగి ఉన్నాయి, వాటిలో:

• రోగనిరోధక శక్తిని పెంపొందించడం.
• అంతర్గత అవయవ పనితీరును మెరుగుపరచడం.
• చర్మం రూపాన్ని మెరుగుపరచడం.
• జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం.
• తలనొప్పిని తగ్గించడం.
• హార్మోన్లను నియంత్రించడం మరియు మరిన్ని…

TOP

error: Content is protected !!