Carnelian

Carnelian

500.00

శక్తిని పెంచే క్రిస్టల్ గా దీనిని చెప్తారు.

శక్తివంతమైన, రక్షణాత్మకమైన మరియు అదృష్టాన్ని అందిచే క్రిస్టల్ గా కూడా దీనిని చెప్తారు.

ఇది వ్యాపారంలో మిమ్మల్ని విజయం వైపునకు ప్రేరేపిస్తూ, మీరు సమృద్దిని ఆకర్షించేలా చేస్తుంది.

ఈ క్రిస్టల్ మీలోని సరికాని శక్తులను భూమిలోనికి పంపే ప్రయత్నం చేస్తుంది.

ఇది కోపం మరియు ఆగ్రహం నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తూ, మీ సంతానోత్పత్తి శక్తి మరియు సృజనాత్మకను కూడా పెంచుతుంది. దీనిని మీ నాభి (స్వాదిష్టాన చక్ర వద్ద) క్రింద ఉంచుతూ, శ్వాసిస్తూ ఉండటం వలన, నిరంతరంగా మీ శక్తిని పునరుద్దరించేలా చేస్తుంది మరియు ఆ నిర్దిష్ట చక్రాన్ని ఆక్టివేట్ మరియు బాలన్స్ చేస్తుంది.

నపుంసకత్వాన్ని నిరోదిస్తూ, పునరుత్పత్తి అవయవాలకు శక్తిని అందించటంలో సహాయపడుతుంది.

మీ వాహనంలో ఒక కార్నెలియన్ క్రిస్టల్ ను ఉంచుకోవటం వలన కోపం ద్వారా ఎదురవుతున్న రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందవొచ్చును.

సమృద్ది కొరకు ఒక చక్కని కార్నెలియన్ క్రిస్టల్ ఒక దానిని మీ ప్రధాన ద్వారం లోపల ఉంచుకోండి.

Benefit of wearing carnelian bracelet Carnelian promotes health and vitality: It enhances the flow of life force in the body and encourages well-being. – Combat fatigue: Carnelian helps in the release of stress and heals the body and the mind. – Healing of the heart chakra: This stone purifies blood, the heart, lungs and liver.

500.00

Add to cart
Buy Now
Category:

 

  • It empowers & motivates you.
  • It makes you action-oriented & fearless.
  • It fills you with life force.
  • It improves lifestyle.
  • It makes your personality, solid and authoritative.
  • It boosts up your physical stamina.
  • It makes you truthful & expressive.
  • It ignites your inner fire.
  • It enhances your skills & talents.
  • It fulfils your worldly desires.
  • It helps in overcoming sexual anxieties.

TOP

error: Content is protected !!