దివ్య శక్తుల సమ్మేళనం ఈ సింతామణి
సత్య యుగ స్థాపనకై కాంతి యోదుల పయనం సింతామణి యొక్క లాభాలు మరియు ఉపయోగించే విధానం కొరకు చదవండి దీనిని “స్వర్గపు రాయి” అని కూడా అంటారు. ఇది ఎంతో స్వచ్చమైన కాంతితో ఉంటూ, దీని శక్తి దుర్వినియోగపరచటానికి వీలుకాని విదంగా ఉంటుంది. ఇది చూడటానికి నలుపు రంగులో ఉంటూ, కాంతి తన గుండా ప్రసరణ జరగటం ద్వారా పారదర్శకంగా మారుతూ, లేత గోధుమ లేదా లేత సిమ్మెంట్ రంగులలో కనపడవొచ్చు. కాంతిని దీని గుండా ప్రసరణ చేసినప్పుడు ఒక్కొక్క సారి గీతలు లేదా చారలు కూడా కనపడవొచ్చు.
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం విశ్వంలో జరిగిన విస్పోటనం వలన సిరియస్ నక్షత్ర కూటమి నుండి ఆ గ్రహ శకలాలు విశ్వమంతా అన్ని పైపులకు వెదజల్లబడ్డాయి, ఆ సమయంలో భూమికి రాబడిన పవిత్ర రాయి, ఈ సింతామణి రాయి. 26,000 సంవత్సరాల నుండి అగర్తాన్ లలో ఉన్న కొందరు మంచివారు వీటికి రక్షకులుగా ఉంటూ ఉన్నారు.
మనవ చరిత్రలో ఎవరైతే అత్యున్నతంగా ఎక్కువ పాజిటివ్ ప్రభావాన్ని చూపుతారో, వారికి వ్యక్తిగతంగా ఈ సింతామణి ముక్కలను అందజేస్తూ ఉన్నారు. వారిలో సులోమాన్ రాజు, అలెగ్జాండర్ మరియు అక్బర్ వంటి చక్రవర్తుల ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ముక్కను ఎడ్వర్డ్ బుల్వర్ లిట్టన్ ను చేరటంతో, ఈ రాయి సహాయంతో, తన నవల అయిన “ది కంమింగ్ రేస్” లో అగార్తన్లు, మరియు వారు సింతామణి విషయంలో చేసిన సహాయాన్ని వివరించటం జరిగింది. ఆ తరువాత ఈ రాయి సహాయంతో చానలింగ్ ద్వార Vril Girls అనేవారు అట్లాంటా నాగరికతా విషయాలను తెలుసుకోవటం జరిగింది. అలాగే మరో ముక్క నికోలస్ రోరిచ్ ని చేరుకోవటంతో ప్రపంచ శాంతికి దానిని ఉపయోగించటం జరిగింది.
చీకటి శక్తుల వ్యక్తులైన హిట్లర్, జెస్యూట్స్ వంటి వారు వీటిని సొంతం చేసుకోవటానికి ప్రయత్నం చేసినా గాని, అది సాధ్యపడలేదు.
ఈ విశ్వాన్ని రక్షించటానికి మరియు ఈ భూమి విడుదలకు ప్రత్యేకంగా ఎన్నుకోబడిన 1,44,000 కాంతి యోదులు ఈ భూమి పై అనేక జన్మలు తీసుకుంటూ, మళ్ళి మళ్ళి రావటం జరిగింది, వీరి లక్ష్యానికి సహాయంగా ఈ సింతామణి ఉపయోగపడుతుంది. సింతామణి అనేది “బ్రదర్ హుడ్ ఆఫ్ ది స్టార్” కు ఒక పవిత్రమైన రాయి. గేలాక్టిక్ సెంట్రల్ సన్ ద్వార ప్రత్యక్షంగా దివ్య కాంతితో కనెక్ట్ అవ్వగల ఈ సింతామణి రాయి భూమి పై ఎన్నో చోట్ల పాతిపెట్టటం జరిగింది. ఈ ప్రక్రియ వలన భూమి పైకి స్వర్ణ యుగం {THE EVENT) వచ్చినపుడు మొట్టమొదటిగా ఈ సింతామణిలు ఆక్టివేట్ అవ్వటం జరుగుతుంది. కావునా, కాంతి యోదుల విన్నపం మేరకు, అందరి వద్ద కూడా ఇది ఏదో రూపంలో ఉండటం ఎంతైనా ఉత్తమం….
అన్ని రాళ్ళ కన్నా, ఈ సింతామణి రాయి అత్యంత ఉన్నతమైన ప్రకంపనాలను కలిగి ఉంటుంది. ఇది మీ జీవిత లక్ష్యాన్ని మేల్కొలుపుతూ, మీ అంతర్గత మర్గానిర్దేసనాన్ని బలపరుస్తూ, మీరు మీ యొక్క ఉన్నత ఆత్మతో కాంటాక్ట్ అయ్యే విధంగా చేస్తూ, మీ యొక్క మార్గానికి అడ్డంగా ఉన్న అడ్డంకులను (ఇంప్లాంట్స్) మరియు కాలం చెల్లిన నమ్మక వ్యవస్థను తొలగిస్తుంది.
సింతామణి వలన లాబాలు:
►స్వచ్చమైన కాంతి మరియు ప్రేమను వెదజల్లటంలో మరియు ఆత్మ యొక్క స్వచ్ఛతను వ్యక్తపరచటంలో ఇది అత్యున్నతమైన ప్రకంపనా తరంగాలను కలిగి ఉన్న రాయిగా చెప్తారు.
► మన శరీరంలోని అన్ని అణువులు క్రమక్రమంగా మార్పును పొందుతూ, ఉన్నత తల వాసులతో కనెక్ట్ అవటానికి సిద్ధమవుతోంది.
► ఇతర డైమెన్షన్ లతో కనెక్ట్ అవుతూ, ఆ తలాలకు సంబందించిన మాస్టర్లతో సంభాషించవొచ్చు.
► తక్కువ సాధనతోనే ఉత్తమ ఫలితాలను పొందవొచ్చు మరియు ఉత్తమమైన సాధనకు సహాయపడుతుంది.
► సరికాని శక్తులతో పోరాడుతున్న వారికి ఈ రాయి ఎంతో రక్షణను అందిస్తుంది.
► మూడవ కన్ను అనుభవాలు ప్రారంభం అవుతాయి.
►ఈ రాయి ఎక్కడ ఉంటె, అక్కడ నుండి చుట్టూ ప్రక్కల 5 కి.మీ వరకు తన శక్తిని, కాంతిని విస్తరింపజేస్తుంది.
►ఇది మీలోని సత్యాన్ని మీకు తెలియజేస్తూ, మిమ్మల్ని మీ జీవిత ప్రణాళికకు సిద్దం చేస్తుంది. కావునా, దానికి సిద్దంగా ఉండండి.
►ఈ సింతామణితో ధ్యానం చేయటం ద్వారా టెలిపతి శక్తులు ఉద్దీపనం చెందటం జరుగుతుంది. మీ యొక్క శక్తి ఆర విశ్రుతి చెందుతుంది. మీ అధమ చక్రాలు శుభ్రం కాబడి తెరుచుకోబడతాయి మరియు మీ ఆత్మ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.. .
►మనలో ఉన్న 3 అనవసరమైన ఇంప్లాంట్ లను తొలగించటంలో సహాయపడుతుంది మరియు మన ఆత్మ శక్తిని బలపరుస్తుంది.
►ఈ జీవితంలో అత్యున్నతమైన మీ జీవిత లక్ష్యానికి మిమ్మల్ని కనెక్ట్ చేసి, మిమ్మల్ని నడిపిస్తుంది.
►కాంతిని ఎంతో శక్తివంతంగా విస్తరింపజేసే పనిముట్లుగా ఇవి ఉపయోగపడుతు, మీలో దాగిన లోతైన సత్యాన్ని మీకు తెలియజేస్తాయి.
►ఇది ఇంటర్ డైమెన్షన్ కు సహాయపడుతూ, భూమి యొక్క ఎతిరిక్ మరియు ప్లాస్మా క్షేత్రలు శుభ్రం చేయటానికి సహాయపడుతుంది.
►అద్భుతమైన ఆధ్యాత్మిక పరిణామానికి, ఆత్మ శక్తి ఉద్దీపనకు మరియు అసత్యాలను తొలగించటానికి ఇది సహాయపడుతుంది.
సింతామణిని ఉపయోగించే విధానాలు:
► చెడు పై భగవంతుని విజయానికి గుర్తుగా, మీ పాకెట్ లో ఎల్లప్పుడు ఉంచుకోవోచ్చును.
► ఒక పెండేంట్ లా చేయించుకొని, మేడలో వేసుకోవొచ్చు.
► ధ్యానం లేదా ప్రార్థన చేసే సమయాల్లో మీ చేతిలో ఉంచుకొనవోచ్చును.
► మీ మందుల డబ్బాలో / సంచిలో ఉంచుకోవోచ్చును.
► మీరు ఉపయోగించే కాప్ పిరమిడ్ లు లేదా ఇంట్లో ధ్యానం కొరకు ఉపయోగించే పిరమిడ్ లలో దీనిని ► అతికించటం వలన మంచి ఫలితాలను పొందగలరు.
► క్రిస్టల్ గ్రిడ్ వలె ఉపయోగించ వోచ్చును. అంటే, మీ సొంత స్తలాల్లో, ఇల్లు, పంట పొలాల్లో ఒక అడుగు లోతులో గొయ్య తవ్వి పాతిపెట్టవొచ్చు.
► మీ పూజ మందిరాల్లో, ధ్యాన మందిరాల్లో ఉంచవోచ్చును.
► మీ ఇంటికి రక్షణగా మీ ఇంటి చుట్టూ కూడా పెట్టవోచ్చును.
► భూమిలో 3 అంగుళాలు లోతు గొయ్యి తవ్వి, సింతామణి పాతిపెట్టటం వలన కాంతి సమయా ద్వారాన్ని తెరవ వోచ్చును.
► మీ అంతరాత్మ చెప్పిన విధంగా మరెన్నో రకాలుగా దీనిని ఉపయోగించుకోవోచ్చును.
ఎదుటి వారి మంచిని ఆసిస్తూ, వారిని బహుమతిగా కూడా ఇవ్వవోచ్చును.
ఈ అద్భుతమైన సమయాల్లో ధ్యానులైన ప్రతీ ఒక్కరి వద్దా తప్పక ఉండాల్సిన ముఖ్యమైన వస్తువు ఇది. ఇంతటి విలువైన మరియు అద్భుతమైన సింతామణి కొరకు సంప్రదించ గలరు.
“Cintamani is a sacred stone which came from Sirius star system.Millions of years ago, during a Galactic superwave, a planet orbiting Sirius A exploded. Its fragments traveled in all directions, some of them reaching Earth after long journey through interstellar space. In the last 26,000 years, the positive Agarthans were guardians of Cintamani stones.
Throughout history, they have given pieces of Cintamani to some of those individuals who had the maximum potential positive influence on human history. King Solomon, Alexander the Great, and Akbar were in possession of a piece of Cintamani stone. One piece of Cintamani, previously in Templar possession, was given to Edward Bulwer-Lytton, who revealed the existence of Agartha to humanity in his famous novel The Coming Race.
Later this same piece was given to a certain Templar group near Untersberg and then to the Vril girls (die Vrilerinnen) who channeled the technological know-how for the first working space program on the surface of the planet since the fall of Atlantis. Another piece was given to Nicholas Roerich, who attempted to achieve world peace with it. His well-known Banner of Peace is a symbol related to the triple Sirius star system.
The dark forces, from Inquisition to Jesuits, to Hitler, were trying to get a piece of Cintamani into their distorted hands, unsuccessfully. Cintamani is the sacred stone of the Brotherhood of the Star, the last true remnant of the mystery schools of Light from Atlantis. Many Lightworkers and Lightwarriors belong to the mandala of 144,000-star beings of Light who came to planet Earth many incarnations ago to assist in the liberation of this planet and the Shift of the Ages. Since the opening of the IS:IS portal in December 2014, Light is flowing from the Galactic Central Sun, steered through the facets of the Moldavite chalice of the Holy Grail which is serving as a lens, directed to the 144.000 to trigger their awakening.
Cintamani is the stone with the highest vibration of all stones known. It awakens you to your mission, strengthens your inner guidance and contact with your higher self, and dissolves implants and outdated belief systems..
It is said and experienced that they have many qualities and properties including:
• Helping to dissolve implants and strengthen one’s inner guidance.
• wherever this stone is, it extends its energy and light up to 5 km around in all directions.
• They assist to connect you with your higher purpose in this lifetime
• They are strong amplifiers and serve as a magnifying lens to show you what is inside of you
• They are used to act as an inter-dimensional organic aid and provide support to the etheric and plasma fields of Earth
• They help with rapid spiritual evolution and assist in the lifting and removal of veils
• They are said to have the highest vibrational frequencies of any mineral, emanating pure light and love, manifesting the purity of the soul.
HOW TO USE CINTAMANI STONE:
• Keep in your pocket as a reminder of God’s victory over Satan
• Wear as a custom-made pendant/Amul
• You can keep the stone in your cap pyramids or in your regular meditation pyramids in your home.
• You can use this stone to keep your pyramid centers for more benefits to all meditators in the centers.
• Keep in a medicine/Spirit bag
• Use in crystal grids
• Place on altars
• Place around the home for protection
Plant 3 inches under the earth to create a vortex/portal.