Citrine Organ Pyramid Small

Citrine Organ Pyramid Small

400.00

ఆర్గాన్ పిరమిడ్ కు లోపల సిట్రిన్ క్రిస్టల్ ముక్కలను ఏర్పాటు చేసి, శక్తి ఉద్దీపన కొరకు ఒక క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ ను రాగి తీగతో చుట్టి ఉంచి, ఆ పిరమిడ్ చుట్టూ ప్రత్యెక సింబల్స్ మరియు క్రింద శ్రీ చక్రం సింబల్స ను ఏర్పాటు చేయటం జరిగింది.

వీటి గురించి కొంచం వివరంగా తెలుసుకుంటే,

కాంతిలోక వాసుల ద్వార అందించబడిన ప్రత్యెక లైట్ కోడ్ (సింబల్స్)లు ఈ పిరమిడ్లపై చెక్కటం వలన ఉన్నత డైమెన్షలతో కనక్ట్ అవుతూ, అక్కడ ఉన్న మన పూర్వపు జ్ఞానాన్ని మరియు సమృద్ధిని ఈ జన్మలోనికి తీసుకురావటానికి సహాయపడుతుంది. ఈ పిరమిడ్ కి నాలుగు వైపులా మరియు క్రింద ప్య్రత్యేకమైన గుర్తులు ఏర్పాటు చేయటం జరిగింది. అవి,

1.ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గుర్తు 2. జీబు గుర్తులు 3. కాంతి సమృద్ది గుర్తు 4. సూర్యుని గుర్తు 5. శ్రీ చక్రం (క్రింద). ఈ విధంగా ప్రత్యేకంగా నిర్మించిన అంతర్ భాగాల వలన కాంతి లోక వాసులతో కనెక్ట్ అవ్వటానికి మరియు ఈ జీవితంలోనికి సంపదను – సమృద్ధిని తీసుకురావటానికి సహాయపడుతుంది. వీటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుంటే …….

Weight: 140 grms (on or average)
Size : 50 mm X 50 mm (on or average)

With the 4 Abundancee symbols in 4 sides and also shree chakra yantram in the base will help for Abundance and prosperity …

400.00

Add to cart
Buy Now

సమృద్ది సిట్రిన్ పిరమిడ్ ప్రయోజనాలు:

ప్రత్యెక శక్తివంతమైన గుర్తులు, సిట్రిన్ క్రిస్టల్స్ మరియు పిరమిడ్ ల శక్తి వలన  ఇవి మీకు ప్రేమ, లక్ష్యం, క్షమాగుణం, హీలింగ్, సామరస్యం, సమృద్ది, సంపద, సాముహిక చైతన్యం ఇంకా అనేకాన్ని మీకు చేరువ చేస్తాయి. ఎవరైతే ధనాన్ని పొందటంలో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారో, వారి అడ్డంకులను తొలగిస్తూ, దీర్గకాళిక శక్తి ఉద్దీపన విషయంలో, సంపదను ఆకర్షిచటంలో, ఆర్ధిక లక్ష్యాలను చేదించటంలో ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా ఈ గుర్తులను ఎన్నో సంప్రదాయాల్లో అదృష్టంగా బావిస్తారు. ఈ ప్రత్యెకతలతో నిర్మితమైన గుర్తులతో నిర్మితమైన ఈ సంపద సిట్రిన్ పిరమిడ్ వలన సమృద్ది, విజయం మరియు సంపదలను మనం సృష్టించుకోవటంలో మనకు సహకరిస్తుంది మరియు మనం ఆశించిన వాటిని మనకు అందిస్తుంది. ఇది, నెగటివ్ శక్తులను మన నుండి దూరం చేస్తూ, మన ఆరా చుట్టూ పాజిటివ్ శక్తిని ప్రసరింపజేస్తుంది. ఇది మనకు పాజిటివ్ మానసిక స్టితిని అందించటంలో చాల శక్తివంతంగా పని చేస్తుంది. భయాలు, బెరుకులు మరియు పీడ కలలను అదిగమించటానికి సహాయపడుతుంది. ఇది జ్ఞానాన్ని, సంతోషాన్ని, దైర్యాన్ని, ఆశ మరియు నమ్మకాన్ని అందిస్తూ, అన్ని కళల విషయంలో మనలను ఉత్సాహపరుస్తూ, మన భావ వ్యక్తీకరణను మరియు మనలోని సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ఈ పిరమిడ్, వ్యాపారంలో సంపదను సృష్టించటంలో సహాయపడుతూ, ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో ఔషదం వలె పనిచేస్తూ, వ్యక్తిగత సంబందాలను మెరుగుపరుస్తూ, కుటుంబ లేదా సాముహిక సంబందాలను దృడపరుస్తుంది.

సిట్రైన్, మనస్సు నుండి ప్రతికూలతను బయటకు నెట్టివేస్తుంది. … ఇది మెరుగైన స్పష్టత మరియు ఆత్మవిశ్వాసంతో మానసిక ఎదుగుదలకు దారితీస్తుంది. ‘సక్సెస్ స్టోన్’గా ప్రసిద్ధి చెందింది, దీనిని ధరించినవారికి విజయం మరియు శ్రేయస్సును, సంపద మరియు అదృష్టంను అందిస్తుంది.

ఈ ప్రత్యెక గుర్తులతో కూడిన సంపదా సిట్రిన్ పిరమిడ్ ఈ విధంగా అనేక ప్రయోజనాలను కలిగి ఉండటం జరుగుతుంది.

Abundance Citrine Pyramid

The special light codes (symbols) provided by the Light Masters are engraved on these pyramids, connecting with the higher dimensions and helping to bring into this life our pre-existing knowledge and richness.

And the Flower of Life copper symbol and specially constructed interiors in this pyramid help to connect with the inhabitants of the light world and bring wealth – abundance into this life.

Pocket symbol: The pocket symbol is a symbol of the ancient healing language. These lovely symbols are infused with the power of pure angels and can help you a lot in their day to day life. The benefits of drawing on a daily basis are endless.

These symbols have a specific positive energy of their own. The more you write or watch or have it, the more you can benefit from it. These symbols bring you closer to love, purpose, forgiveness, healing, harmony, abundance, wealth, collective consciousness and much more.

Whoever is having trouble getting money, removes their barriers. Long-term energy is not only useful for stimulating, attracting wealth, and pursuing financial goals, but is also considered lucky in many traditions.
Since the citrine crystal is connected to the sun, placing the sun symbol on the pyramid helps to provide more energy to the pyramid and the citrine crystals in the pyramid.

The sri chakra machine made of copper at the bottom of the pyramid will help you to further develop your abundance.

Light coded citrine pyramids built with these specialties help us in creating prosperity, success and wealth and give us what we hope for. It dissipates the negative energy away from us and radiates the positive energy around us.
It works very powerfully in giving us a positive mood. Helps to overcome fears, nightmares and nightmares. It provides knowledge, joy, courage, hope and confidence, inspires us in all aspects of the arts, and enhances our emotional expression and creativity within us.

This pyramid helps to create wealth in business, acts as a medicine in improving health, improves personal relationships and strengthens family or collective relationships.

This particular Light Coded Citrine Pyramid thus has many advantages. You can also give them as a gift, wishing them well.

TOP

error: Content is protected !!