Clear Quartz Angel Crystal Statue

Clear Quartz Angel Crystal Statue

400.00

క్లియర్ కర్ట్జ్ ఏంజెల్ మేధస్సుకు బలం మరియు స్పష్టతను తెస్తుంది, ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి నిలుపుదలకి సహాయం చేస్తుంది మరియు పరధ్యానాలను ఫిల్టర్ చేస్తుంది.

ఇది మానసిక కల్లోలాల నుండి రక్షిస్తూ,  శరీర శుద్దీకరణకు మద్దతు ఇస్తుంది. మీ జేబులో ఉంచుకోవటం ద్వార శాంతి మరియు సహాయం లబిస్తుంది. ఈ అందమైన ఏంజల్ క్రిస్టల్ మీ జేబులో పెట్టుకోవటం ద్వారా, మార్గదర్శకత్వం, ఆశీర్వాదం , ప్రేమ ఏంజల్స్ ద్వారా లబిస్తుంది. రాత్రి మీ పడక పక్కన పట్టుకోవటం ద్వారా, ఏంజల్స్ తో మరింత సన్నిహితంగా ఉండగలరు.

 

400.00

Add to cart
Buy Now

Clear Quartz angel brings strength and clarity to the intellect, aiding concentration and memory retention, and filtering out distractions.

TOP

error: Content is protected !!