Clear Quarz Crystal Pyramids

Clear Quarz Crystal Pyramids

150.00

Half inch MRP 75/-
1 Inch MRP 150/-

దీనిని మాస్టర్ హీలర్ అని అంటారు. ఇది మానసిక, శారీరిక, భావోద్వేగా హీలింగ్ ను అందజేస్తుంది. ఎంతో ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన ఈ క్రిస్టల్ మానవ ఆరా మరియు పూర్తి శరీర హీలింగ్ కొరకు ఉపయోగపడుతుంది. ఇది భౌతిక శరీరంలోనికి గాని, లేదా వాతావరణం లోనికి గాని చక్కగా శక్తిని ప్రసరింపచేయగలదు. బౌతిక మరియు ఆత్మ స్థాయుల్లో శక్తులను  చక్కగా శుభ్రం చేయగలదు మరియు కర్మ సంబందిత మూలాలను తొలగిస్తూ, మీ ఆత్మ ప్రభోదాలను మేల్కొలపగలదు. ఎప్పుడైతే మీకు ప్రశాంతమైన లేదా రక్షణాత్మకమైన శక్తి అవసరం అవుతుందని బావిస్తారో, అప్పుడు వీటిని మీ వద్ద ఏదో ఒక రూపంలో ఉంచుకోవటం మంచిది.

మేధస్సుకు బలం మరియు స్పష్టతను తెస్తుంది, ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి నిలుపుదలకి సహాయం చేస్తుంది మరియు పరధ్యానాలను ఫిల్టర్ చేస్తుంది.

150.00

Add to cart
Buy Now
SKU: CQP Categories: ,

Natural Crystal Stone Clear Quartz Pyramid – Length 30-35 mm – Width 30-35 mm Approx Charged By Reiki Grand Master & Vastu Expert

Natural Healing Stone for Reiki Healing, Crystal Healing, Numerology, Tarot, Astrology, Feng Shui & Vastu

Material : Natural Healing Stone / Crystal See Images & Product Description for Healing Properties /Advantages
100% Authentic, Natural and Original Stone / Crystal – small holes, crack marks, chipping on the surface or inside are often visible. Colour may vary due to Photographic.

Keep in Home, Shops or Office for protection, positive energy, cordial relationships and good results.

TOP

error: Content is protected !!