7 chakra Crystal tree Small

7 chakra Crystal tree Small

350.00

ఏడు చక్రాలకు చెట్టు: మన శరీరంలో ఉన్న మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా మరియు సహస్రార చక్రాల ఉద్దీపన మరియు బాలన్స్ కొరకు ప్రత్యేకంగా ఉపయోగపడే ఏడు వేర్వేరు రకాలైన నాణ్యమైన క్రిస్టల్స్ తో ఏడు కొమ్మలుగా ఈ చెట్టును నిర్మించటం జరిగింది.

ప్రత్యెక అమరికలతో, క్రిస్టల్స్ మరియు గుర్తులతో నిర్మితమైన ఈ కల్పవృక్షం మన ఇంట్లో పెట్టుకోవటం వలన విశ్వం నుండి కాంతిని స్వీకరిస్తూ, క్రింద ఉన్న పిరమిడ్ ద్వారా మరియు పిరమిడ్ ద్వార ఉద్భవిస్తున్న దైవిక కాంతి క్రిస్టల్ కొమ్మల ద్వార మీ ఇల్లు అంతటా పాజిటివ్ శక్తులు విస్తరిస్తూ, ఇంటిని సుఖసంతోషాలతో ఉంచేలా చేస్తుంది. దీనిని మీ చేతిలో పెట్టుకొని ధ్యానం చేస్తున్నా గాని, మంచి శక్తిని అనుభూతి చెందవోచ్చును. దీనిని ఆఫీసులలో, వ్యాపార స్థలాలలో ఇంకా అనేక చెట్ల మీ అబిరుచి మేరకు ఉంచవోచ్చును.

Its useful To activate and balance the seven chakras. and also more benefits.

350.00

Add to cart
Buy Now
Category:

7 Chakra crystals are a tool and can be like a storage battery for thought energy. Clearing has to do with the energy of the stone or crystal. Chakra crystals can be programmed with our thought energy and then act on our subtle chakra energy fields.
They also to help to create situations in our lives that will lead us in directions that allow positive growth and healing.
Root Chakra (1st) – Red – Honors the Earth, Sacral Chakra (2nd) – Orange – Honors the creative, Solar Plexus Chakra (3rd) – Yellow- Honors the Life Force, Heart Chakra (4th) – Green – Honors the Heart Throat Chakra (5th) – Blue- Honors Communication, Third Eye Chakra (6th) – Indigo- Honors the Phychic, Crown Chakra (7th) – Purple – Honors Spiritual
IDEAL CRYSTAL GIFT : It is a Best Gift for Marriage Anniversary , Parents , Mothers day , Wedding Return Gift , Birthday , House warming , Office / Shop Inaugration , Festive occasions – Like Diwali, Raksha Bandhan, Grah pravesh and Corporate Gifts
USE : This Decorative can be used as Home Interior Decoration Accessories / Table Decor Items or Showcase Decoration .
STONE PROPERTIES: It cleanses the chakras and opens the intuition. Citrine attracts wealth, prosperity and success. It imparts joy, wonder, delight and enthusiasm. Raises self-esteem and self-confidence.

TOP

error: Content is protected !!