Gomati Chakra special Organ Pyramid

Gomati Chakra special Organ Pyramid

600.00

వాస్తు దోషాల నిర్మూలన కొరకు పిరమిడ్ ను ఉపయోగిస్తారు. అందునా, గోమతి పిరమిడ్ మరింత చక్కగా ఈ పనిలో సహాయం చేస్తుంది. ఈ పిరమిడ్ వలన సంపదా – సమృద్ది, శ్రేయస్సును, ఇంటిలోని శాంతిని ఇంకా, పిల్లల క్రమశిక్షణ మరియు చక్కటి విద్యనూ పొందవోచ్చును.  ఈ పిరమిడ్ ఇంటిలోని సరికాని శక్తులను సరిచేసి, పాజిటివ్ గా మారుస్తూ అందరికీ మంచి ఆలోచనలను అందిస్తుంది.
It makes children more confident and motivated. Gomati Chakra are useful to ward off evil or bring good luck, these are known as Lucky Charms, Special Benefits of Gomti Chakra : Brings Prosperity in your life, increasing wealth and get Happiness, Help to incurable disease and Good for health, All kind of protection from evil effects, increasing your Spirituality.

Weight: 180 grms (on or average)
Size : 70 mm X 70 mm (on or average)

600.00

Add to cart
Buy Now
SKU: GCP Category:

ఈ ఆర్గాన్ పిరమిడ్ కు లోపల గోమతి నదిలో లబించే గోమతి చక్రాలను ఏర్పాటు చేసి, శక్తి ఉద్దీపన కొరకు ఒక క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ ను రాగి తీగతో చుట్టి ఉంచి, ఆ పిరమిడ్ చుట్టూ ప్రత్యెక సింబల్స్  మరియు క్రింద కూడా శ్రీ చక్రా సింబల్ ను ఏర్పాటు చేయటం జరిగింది. ఆ ప్రత్యెక పిరమిడ్ లో గురివింద గింజలు, తెల్ల గింజలు ఉండటం వలన మరింత సమృద్ధిని ఆకర్షించు కోవటానికి సహాయం చేస్తుంది.

ఈ పిరమిడ్ చుట్టూ, రెండు వైపులా రెండు రాగి తీగలు సర్పిలాకారంలో ఉండటం వలన, పాజిటివ్ శక్తిని స్వీకరిస్తూ మరియు మీ చుట్టూ విస్తరించటానికి  సహాయపడగలవు.  దీని ద్వారా మీ జీవిత లక్ష్యాన్ని మీరు సంరుద్దితో అందుకోగలరు.

 

Gomati Chakra Organ Pyramid (with Sri Chakra)

Gomti chakra for focusing and concentrate ,and peace of mind
There are many other ways in which a gomti chakra pendant helps students.
It improves communication skills.
It reduces the inferiority complex.

Symbol of Sri Chakra

The Gomati Chakra Pyramid protects entities such as WiFi, TV, mobile phones and electromagnetic field radiation.
Cleanses and expands your personal energy field and the negative energy around it and transforms it into a strong, high and powerful state.

The Gomati Chakra is natural from the Gomati River. These are special stones that symbolize prosperity and growth.
The Gomti Chakra is best for all kinds of protection of children from bad influences and also enhances our spirituality.

It’s perfect for a gift. The natural gomti chakra brings prosperity to your life, increases wealth and brings happiness
More Benefits ??? Get out of financial burden, for financial stability, for food and grains, for marriage, for fulfillment of desire, for self-confidence, for protection from witchcraft, for success, for luck, for our children’s education and much more.

TOP

error: Content is protected !!