Gomati Chakras

Gomati Chakras

10.00

లక్ష్మి దేవి స్వరూపం ఈ “గోమతి చక్రాలు”

దీనిని లాకెట్ లా మేడలో వేసుకోవటం వలన విద్యార్దులకు, వ్యాపారస్తులకు, గృహిణులకు…. ఇలా అందరికి కూడా వారికి తగ్గా ప్రయోజనాలను వారు పొందుతారు..

ఆర్థిక భారం నుండి బయటపడండి, ఆర్థిక స్థిరత్వం కోసం, ఆహారం మరియు ధాన్యాల కోసం, వివాహం కోసం, కోరిక నెరవేర్పు కోసం, ఆత్మవిశ్వాసం కోసం, చేతబడి నుండి రక్షణ, విజయం కోసం, అదృష్టం కోసం, మన పిల్లల విద్య కోసం మరియు మరెన్నో. …

గోమతి చక్రాలు అరుదైన మరియు సహజసిద్దంగా లభించే “సముద్రపు శిల”. గోమతి చక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు గల ద్వారకలోని గోమతినది నందు లభిస్తాయి.చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులారాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్భానపు అణువుల సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి. ఈ రెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం మరియు ఈ శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మి దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని చెప్పవొచ్చు.

జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్ద్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తూ ఉండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి.

గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. దీనినే ‘నాగ చక్రం’ అని ‘విష్ణు చక్రం’ అని కూడా అంటారు. ఇది నత్త గుళ్ళని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని ‘నత్త గుళ్ళ’ స్టోన్ అని కూడా అంటారు. గోమతి చక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది. ఇవి అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకల కార్యసిద్ధికి,ఆరోగ్య సమస్యలకి, ధరించటానికి ఉపయోగపడతాయి.

It is believed that People Who Possess Gomati Chakra Tree will be BLESSED with MONEY, GOOD HEALTH and PROSPERITY. It is also believed that these Stones and Crystals to PROTECT CHILDREN.

10.00

Add to cart
Buy Now
Category:

గోమతి చక్రాలు

ఉపయోగించే విధానం

Ø ఒక్క గోమతి చక్రాన్ని త్రాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. గోమతి చక్రాన్ని లాకెట్ లాగ దిరిస్తే నర దృష్టి భాదల నుండి విముక్తి కలుగుతుంది. బాలారిష్టదోషాలు కూడా పోతాయి.

Ø రెండు గోమతి చక్రాలను బీరువాలో గాని పర్సు లో గాని ఉంచితే ధనాభివృధ్ధి ఉండి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు. రెండు గోమతిచక్రాలను భార్యా భర్తలు నిద్రంచే పరుపు కింద గాని దిండు కింద గాని ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. రెండు గోమతి చక్రాలను ఒక తెల్లని గుడ్డలో వేసి దానిని మీ గుమ్మానికి కట్టండి, నరగోష పటా పంచలైపోతుంది.

Ø మూడు గోమతిచక్రాలను బ్రాస్ లెట్ లాగా చేసుకొని చేతికి ధరిస్తే జనాకర్షణ, కమ్యూనికేషన్, సహాకారం లభిస్తుంది. మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతిచక్రాల మీద రాసి నీటిలో వేయటం గాని, వాటిని వెంట పెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ప్రయోజనం కలుగుతుంది.

Ø నాలుగు గోమతిచక్రాలు పంట భూమిలో పొడిచేసి గాని మాములుగా గాని చల్లటం వలన పంట బాగా పండుతుంది. గృహా నిర్మాణ సమయంలో గర్భ స్ధానం లో నాలుగు గోమతిచక్రాలు భూమిలో స్ధాపించటం వలన ఆ ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉందురు. నాలుగు గోమతిచక్రాలను వాహానానికి కట్టటం వలన వాహాన నియంత్రణ కలిగి వాహాన ప్రమాదాల నుంచి నివారించబడతారు.

Ø ఐదు గోమతిచక్రాలు తరుచు గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టటం వలన గర్భం నిలుస్తుంది. 5 గోమతిచక్రాలు పిల్లలు చదుకొనే బుక్స్ దగ్గర ఉంచటం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది.తరుచు ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి.పుత్రప్రాప్తి కోసం 5 గోమతిచక్రాలను నది లోగాని జలాశయంలో గాని విసర్జితం చేయాలి.

Ø ఆరు గోమతిచక్రాలు అనారోగ్యం కలిగిన వ్యాదిగ్రస్తుడి మంచానికి కట్టటం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది. శత్రువులపై విజయం సాధించవచ్చును. కోర్టు గొడవలు ఉండవు. విజయం సాధించవచ్చును.

Ø ఏడు గోమతిచక్రాలు ఇంటిలో ఉండటం వలన వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.ఇతరులతో సామాజిక సంబందాలు బాగుంటాయి.7 గోమతిచక్రాలను నదిలో విసర్జితంచేసిన దంపతుల మధ్య అభిప్రాయభేదాలు మటుమాయం అవుతాయి.

Ø ఎనిమిది గోమతిచక్రాలు అష్టలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు. తొమ్మిది గోమతిచక్రాలు ఇంటిలో ఉండటం వలన మన ఆలోచనలని ఆచరణలో పెట్టవచ్చు.ఆద్యాత్మిక చింతన కలుగుతాయి.ఆ ఇంటిలోని వ్యక్తులు గౌరవించబడతారు.

Ø పది గోమతిచక్రాలు ఆఫీసులో ఉండటం వలన ఆ సంస్ధకి అమితమైన గుర్తింపు లభిస్తుంది.ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి.మరియు వారు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలతో గుర్తించబడతారు.

Ø పదకొండు గోమతిచక్రాలు లాభ లక్ష్మి స్వరూపంగా పూజిస్తారు.భవన నిర్మాణసమయంలో పునాదిలో పదకొండు గోమతిచక్రాలను ఉంచటం వలన ఎటువంటి వాస్తుదోషాలు ,శల్యదోషాలు ఉండవు.

Ø పదమూడు గోమతిచక్రాలను శివాలయంలో దానం చేసిన ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది.

Ø ఇరవై ఏడు గోమతిచక్రాలని వ్యాపార సముదాయములలో ద్వార బందానికి కట్టి రాకపోకలు ఆద్వారం గుండా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి అవుతుంది.

జాతకచక్రంలో నాగదోషం,కాలసర్పదోషం ఉన్నవారు పంచమస్ధానంలో ఉన్న రాహువుకి పాపగ్రహాల దృష్టి గాని,సాంగత్యం గాని ఉన్న సంతాన దోషం ఉంటుంది. దీనినే నాగదోషం అంటారు. జాతకచక్రంలో రాహు కేతువుల మద్య అన్నీ గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్పదోషం అంటారు. ఈ రెండు దోషాలు ఉన్నవారు గోమతి చక్రాలను పూజచేయటం గాని, దానం చేయటం గాని, గోమతి చక్రాన్ని మెడలో లాకెట్ లాగా ధరించటం గాని చేయాలి.

గోమతి చక్రాలను “ఓం హ్రీం మహాలక్ష్మీ శ్రీ చిరాలక్ష్మీ ఐం మమగృహే ఆగచ్ఛ స్వాహా” అనే మంత్రంతో గాని లలితా సహస్త్ర నామంతో గాని జపిస్తూ కుంకుమతో లేదా హనుమాన్ సింధూరంతో గాని అర్చన చేయాలి. గోమతి చక్రాల పూజ శుక్రవారం నాడు గాని లేదా దీపావళి రోజు గాని వరలక్ష్మి వ్రతం రోజుగాని చేసుకొని మనకు కావాల్సిన సమయాల్లో వీటిని ఉపయోగించుకోవొచ్చు. పూజ చేసిన గోమతి చక్రాలను పూజా మందిరంలో గాని, బీరువాలో గాని ఉంచి మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించు కోవొచ్చు. గోమతి చక్రాలను ఎప్పుడు ఎర్రని బట్టలో గాని, హనుమాన్ సిందూరంలో గాని ఉంచాలి. గోమతి చక్రాలను పిరమిడ్ లోపల గాని వెండి బాక్స్ లోపల గాని ఉంచితే కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు ఉంచాలి.

అతి తక్కువ ధరకే, ఎనో అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన ఈ గోమతి చక్రాలు కావాల్సిన వారు సంప్రదించగలరు.

Gomati Chakra –
This “Gomati Chakras” in the form of Lakshmi Devi

It’s a must have, for any Affiliate, promoting any program. This way they get less benefits for everyone.
Gomati Chakras are a rare and naturally occurring “sea rock”. The Gomati Chakras are found on the Gomati River in Dwarka, Gujarat. Since these two constellations belong to Venus and this Venus is the brother of Lakshmi Devi who was born to Bhargava, the use of these chakras can be said to be infinite.

Astrologically Venus is responsible for sexual ability, love, marital well-being and well-being, so those who wear the Gomti Chakra will get plenty of the above.

The Gomati Chakra resembles the Sudarshan Chakra in the hand of Lord Krishna. It is also known as the ‘Naga Chakra’ or the ‘Vishnu Chakra’. It resembles snail shells. Hence it is also known as ?snail shell? stone. The rear part of the gomti wheels is bulging and the front part is flat. They are used for all kinds of poojas, for all kinds of activities, for health problems, for wearing.

Method used

1. Putting one gomati chakra in drinking water and drinking that water will increase the immunity of the person and get rid of the ailments. Relief from health problems. Rotating the Gomati Chakra like a pendant frees the nervous system. Childish errors are also lost.

2. If two gomati chakras are kept in a beer jar or in a purse, there will be money growth and there will always be no shortage of money. If the two gomati chakras are kept by the wife and husband under the sleeping bed or under the pillow, the two of them will be reciprocal without any quarrel. Place two gomti chakras in a white cloth and tie it to your gourd so that the neural crest is distributed.

3. Wearing three gomati chakras like a bracelet on the hand gives popularity, communication and support. We can either write the name of the person who did not return the money borrowed from us and put it in the water and put it in the water. There is a benefit to doing this experiment on a Tuesday.

4. Four gomati chakras are plowed into the crop land and sprayed evenly so that the crop yields well. During the construction of the house, four gomatichakras are placed in the ground in the womb so that the houses can be completed quickly and have all the longevity and health benefits for the occupants. The four wheels are attached to the vehicle to control the vehicle and prevent vehicle accidents.

5. Five gomatichakras are often tied around the waist of a woman who is having an abortion to stop the pregnancy. Keeping 5 gomatichakras near the books that children read will increase concentration in reading. There will be changes in the way of thinking often.

6. Six gomati chakras are tied to the bed of an ill patient, which quickly impairs health. Victory over enemies can be achieved. There will be no court clashes. Success can be achieved.? Marital life is happier with seven Gomatichakras at home.

8. The eight Gomati Chakras are worshiped in the form of Ashtalakshmi. Having nine gomatichakras in the house allows us to put our thoughts into practice. Spiritual contemplation occurs. People in that house are respected.

10.  Ten Gomati Chakras in the office give the company immense recognition. Employees get promotions. And they are recognized with great name and fame in the society.

11.  Eleven Gomati Chakras are worshiped in the form of Labha Lakshmi.

13. Promotion comes with a job donating thirteen Gomati Chakras to a Shiva temple.

27.  Twenty-seven Gomati Chakras are tied to the door in the shopping malls and the business will grow day by day if the traffic passes through the gate.

Those who have Nagadosha and Kalasarpadosha in the horoscope have Rahu in the Panchamasthana who has the birth defect of either the vision of the planets or the association. This is called a snakebite. When there are all the planets between Rahu Ketu in the horoscope, it is called Kalasarpadosham.

Those with these two defects should either worship the Gomati Chakras, donate or wear the Gomati Chakra as a pendant around the neck.

The Gomati Chakras should be chanted with the mantra “Om Hrim Mahalakshmi Sri Chiralakshmi Aim Mamagruhe Aagachcha Swaha” or with the name Lalita Sahastra and worshiped with saffron or Hanuman Sindooram. Gomati Chakra Puja can be performed on Fridays or Diwali or Varalakshmi Vratham and can be used at any time.

We can keep the worshiped Gomati Chakras in the Pooja Mandir or in the Beerwa and use them when we need them. Gomati Chakras should always be placed on a red cloth or on Hanuman Sindooram. If the Gomati Chakras are placed inside the pyramid or inside the silver box then a little Hanuman should be placed along with the acorn or saffron.
Those who want these Gomati Chakras can contact you as they are very affordable and have amazing benefits.

TOP

error: Content is protected !!