Green Aventurine Angel Crystal Statue

Green Aventurine Angel Crystal Statue

400.00

గ్రీన్ అవెన్చురిన్  హృదయ చక్రం చుట్టూ ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. అందుకే ఇది శృంగారాన్ని ఆకర్షించడానికి అద్భుతమైన రాయి. ఇది పాత భావోద్వేగ గాయాలను నయం చేయడంలో మనకు సహాయం చేస్తుంది, అదే సమయంలో మరింత ప్రేమను పొందేందుకు మనల్ని ప్రోత్సహిస్తుంది.

ఇది మానసిక కల్లోలాల నుండి రక్షిస్తూ,  శరీర శుద్దీకరణకు మద్దతు ఇస్తుంది. మీ జేబులో ఉంచుకోవటం ద్వార శాంతి మరియు సహాయం లబిస్తుంది. ఈ అందమైన ఏంజల్ క్రిస్టల్ మీ జేబులో పెట్టుకోవటం ద్వారా, మార్గదర్శకత్వం, ఆశీర్వాదం , ప్రేమ ఏంజల్స్ ద్వారా లబిస్తుంది. రాత్రి మీ పడక పక్కన పట్టుకోవటం ద్వారా, ఏంజల్స్ తో మరింత సన్నిహితంగా ఉండగలరు.

400.00

Add to cart
Buy Now
  • It helps to manifest desires, wealth, and success.
  • It bestows one with higher intellectual & analytical power.
  • It supports the physical growth of children.
  • It supports and fastens up natural recovery & healing.
  • It improves your sense of humor and makes you jovial.
  • It improves fertility; hence, is good for progeny.
  • It develops inner harmony and balances the emotional level.
  • It awakens the Heart Chakra and makes you more open to love.

TOP

error: Content is protected !!