ప్రయోజనాలు:
- పిల్లల బౌతిక అభివృద్దికి సహాయపడుతుంది మరియు అన్ని వయసుల వారి యొక్క శారీరిక మరియు మానసిక హీలింగ్ కి సహాయపడుతుంది.
- ఇది మీలోని హాస్య చతురతను పెంపొందిస్తు, అన్ని వేళలా సంతోషంగా ఉండేలా చేస్తుంది.
- ఇది సంతానోత్పత్తికి సహాయపడుతుంది.
- ఇది అంతర్ శాంతిని పెంపొందిస్తూ, భావోద్వేగాలను బాలన్స్ చేస్తుంది.
- హృదయ చక్రాను తెరవటంలో సహాయపడుతూ, మరింత ప్రేమను అందుకోవటంలో సహాయపడుతుంది.