Green Jade Angel Crystal Statues

Green Jade Angel Crystal Statues

400.00

నూతన ప్రేమ యొక్క ప్రకంపనాలు కలిగి, పాత బందాలు తిరిగి సరికొత్తగా ప్రునర్ నిర్మించుకోవటంలో సహాయపడుతుంది.

దీనిని అదృష్టం గల క్రిస్టల్ అని చెప్తూ, జీవితంలో చక్కటి ధనము మరియు సంపదా ప్రవాహానికి ఉపయోగపడుతుంది.

దీనిని హీలింగ్ క్రిస్టల్ గా చెప్తారు. మీ శరీరంలోని మూత్ర పిండాలు, మూత్రాశయం, ప్లీహము, గ్రంధులు వంటి భాగాల్లో ఉండే విషపూరిత ద్రవాలను తొలగించటంలో  ఇది సహాయపడుతుంది. ఇది అనాహత చక్రంతో కనెక్ట్ అవుతూ, హృదయ ఆరోగ్యానికి పనిచేస్తుంది. అంతే కాకుండా ఎముకుల, కణాల వ్యవస్తలో అందాల్సిన వైద్యాన్ని అందిస్తుంది. అంటువ్యాదులు, శరీరం పై ఉండే గాయాలు లేదా కుట్లను నయం చేయటంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇది మీలోని శక్తికి అడ్డం వస్తున్న వాటిని తొలగిస్తూ, సులభంగా శక్తి ప్రవాహం మీ ద్వారా జరిగేలా చేస్తుంది.

ఇది మానసిక కల్లోలాల నుండి రక్షిస్తూ,  శరీర శుద్దీకరణకు మద్దతు ఇస్తుంది. మీ జేబులో ఉంచుకోవటం ద్వార శాంతి మరియు సహాయం లబిస్తుంది. ఈ అందమైన ఏంజల్ క్రిస్టల్ మీ జేబులో పెట్టుకోవటం ద్వారా, మార్గదర్శకత్వం, ఆశీర్వాదం , ప్రేమ ఏంజల్స్ ద్వారా లబిస్తుంది. రాత్రి మీ పడక పక్కన పట్టుకోవటం ద్వారా, ఏంజల్స్ తో మరింత సన్నిహితంగా ఉండగలరు.

400.00

Add to cart
Buy Now
  • It brings good luck.
  • It fetches genuine love in life.
  • It balances masculine & feminine energies inside one.
  • It helps in performing well in academics.
  • It makes life & career balanced & stable.
  • It brings harmony & peace to life.
  • It is the factor of purity & serenity.
  • It develops practicality, wisdom & tranquillity.
  • It helps in manifesting dreams & desires.
  • It brings in good & true friends in life.

TOP

error: Content is protected !!