Labradorite Bracelet

Labradorite Bracelet

500.00

దీనిని ఆధ్యాత్మిక ఆయస్కాంతంగా చెప్తారు. మీ శక్తిని రక్షించటంలో మరియు ఆధ్యాత్మిక శక్తిని మీ జీవితంలోనికి ఆకర్షించటంలో ఇది చక్కగా ఉపయోగపడుతుంది. హీలింగ్ చేసే హీలర్స్ విషయంలో వారి అంతర్ దృష్టిని పెంపొందిస్తు, చక్కని వైద్యం అందించేలా చేస్తూ, రోగుల నుండి ఎటువంటి ప్రతికూల లేదా విషపూరిత శక్తులు మీ వైపునకు రాకుండా మీ చుట్టూ ఒక చక్కని శక్తి వలయాన్ని యార్పాటు చేస్తూ, మిమ్మల్ని కాపాడుతుంది. అతి సున్నిత మనస్కులుగా ఉండే వారికి ఇది చక్కనైన క్రిస్టల్ గా చెప్పవొచ్చు.

Benefits:

  • It instigates your innate psychic abilities.
  • It takes you a step ahead of a normal human being.
  • It helps you manifest your noble thought, dreams & desires.
  • It gets you success in competition, career, business & life.
  • It strengthens your bond with the loved one and prevents separation.
  • It aligns your body, mind & soul, thus, helping you achieve the state of oneness. and more……….

500.00

Add to cart
Buy Now
Category:
  • మీలోని దైవిక శక్తులను మేల్కొల్పుతుంది మరియు సాదారణ మానవునిలా కాకుండా, అందరికీ అతీరంగా ఉండేలా సహాయం చేస్తుంది.
  • మరియు మీ జన్మ కారకానికై ముందుకు వెళ్ళటానికి సహాయపడుతుంది.
  • మీ కలలు, కోరికలు, ఆలోచనలు సాకారమయ్యేలా ప్రేరేపిస్తుంది మరియు మీ ఊహా శక్తిని మరియు మీ సృజనాత్మ శక్తిని పెంపొందిస్తుంది.
  • జీవితంలోని అన్ని విషయాల్లో విజయం సాదించటంలో సహాయపడుతుంది.
  • మీ ఆత్మీయులతో మీ ప్రేమ బంధాన్ని బలోపేతం చేస్తుంది.
  • మీ శరీరము, మనసు మరియు ఆత్మను ఒకటి చేస్తూ, ఏకత్వ భావనను పెంపొందిస్తుంది.
  • మీ సుప్తచేతనా మనసు(subconscious mind)ను మేల్కొల్పుతు, దైవిక శక్తి ఉద్దీపనకు సహాయపడుతుంది.
  • జీవితంలో మీ మంచి ఆలోచనలకు తగ్గ వారు మీకు తారసపదగలరు, మరియు వారితో చక్కని స్నేహాన్ని పెంపొందించుకోగలరు.
  • నెగటివ్ శక్తులను మీ నుండి తొలగిస్తూ, పాజిటివ్ శక్తులను అబివృద్ది చేస్తుంది.
  • మీలోని ఆకర్షణను అబివ్రుది చేస్తూ, అందరి దృష్టి మీ పై ఉండేలా సహాయపడుతుంది.
  • It improvises your imagination & creativity.
  • It blesses you with psychic & forecasting abilities.
  • Awakening your subconscious mind, it makes you psychic.
  • It helps you meet like-minded and profitable people in life.
  • It is filled with ample positivity; hence, prevents any negativity come nigh you.
  • It adds charm to your personality, which others find quite attractive.

TOP

error: Content is protected !!