Lapis Lazuli Angel Crystal Statue

Lapis Lazuli Angel Crystal Statue

400.00

థైరాయిడ్‌ను సమతుల్యం చేసి గొంతు సమస్యలను నయం చేస్తుంది. లాపిస్ ధరించడం అంతర్గత స్వీయ జ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది.సృజనాత్మకతను పెంపొందిస్తుంది. స్వీయ వ్యక్తీకరణ మరియు కమ్యూనికేషన్‌లో సహాయపడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఒత్తిడి మరియు ఆందోళన నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

ఇది మానసిక కల్లోలాల నుండి రక్షిస్తూ,  శరీర శుద్దీకరణకు మద్దతు ఇస్తుంది. మీ జేబులో ఉంచుకోవటం ద్వార శాంతి మరియు సహాయం లబిస్తుంది. ఈ అందమైన ఏంజల్ క్రిస్టల్ మీ జేబులో పెట్టుకోవటం ద్వారా, మార్గదర్శకత్వం, ఆశీర్వాదం , ప్రేమ ఏంజల్స్ ద్వారా లబిస్తుంది. రాత్రి మీ పడక పక్కన పట్టుకోవటం ద్వారా, ఏంజల్స్ తో మరింత సన్నిహితంగా ఉండగలరు.

It’s healing abilities range from fighting thyroid problems, building knowledge of one’s self, enhancing creativity, relieving stress while boosting self confidence and much more. Balances Thyroid and heals throat problems
and more….

400.00

Add to cart
Buy Now

This exquisite piece has been shaped to depict an angel and has been made using authentic lapis lazuli crystals. These crystals are semi precious gemstones that are found in the earths crust. They posses multiple health benefits that have been listed below for your reference.

Healing Properties

  • Balance Thyroid and heals throat problems.
  • Wearing lapis encourages inner self knowledge.
  • Enhances creativity.
  • Helps in self expression and communication.
  • Boosts self confidence.
  • Helpful in relieving stress and anxiety.

TOP

error: Content is protected !!