Lapis Lazuli Zibu Organ Pyramid

Lapis Lazuli Zibu Organ Pyramid

600.00

More energies with the special zibu symbols on the pyramid.

ఈ లాపిస్ లాజుల్లి ఆర్గాన్ పిరమిడ్ కు లోపల లాపిస్ లాజుల్లి  క్రిస్టల్ ముక్కలను ఏర్పాటు చేసి, శక్తి ఉద్దీపన కొరకు ఒక క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ ను రాగి తీగతో చుట్టి ఉంచి, ఆ పిరమిడ్ చుట్టూ ప్రత్యెక సింబల్స్  మరియు క్రింద కూడా ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్ సింబల్ ను ఏర్పాటు చేయటం జరిగింది.

ప్రయోజనాలు :

  • ఇది శరీరము, మనసు మరియు ఆత్మను బాలన్స్ చేస్తుంది మరియు మీ విజయ పరంపరను. సంపదను, విలాశాలను, పరపతి మరియు సంపదను విస్తరిస్తూ ఉంటుంది.
  • ఇది మిమ్మల్ని ఆత్మవిశ్వాసంతో మరియు దైర్యంతో నడిపిస్తుంది.
  • ఆత్మ సంబందిత అభ్యాశాలకు మరియు సాధనలకు సహాయం చేస్తుంది మరియు మీ ఆజ్ఞా చక్రాను ఆక్టివేట్ చేస్తుంది.

ఈ పిరమిడ్ చుట్టూ, రెండు వైపులా రెండు రాగి తీగలు సర్పిలాకారంలో ఉండటం వలన, పాజిటివ్ శక్తిని స్వీకరిస్తూ మరియు మీ చుట్టూ విస్తరించటానికి  సహాయపడగలవు.  దీని ద్వారా జీవితంలోని  మీ లక్ష్యాన్ని చేదించటానికి మరియు మీరు ఉన్నతంగా ఎదగటానికి ఎంతగానో సహాయం చేస్తుంది.

It’s healing abilities range from fighting thyroid problems, building knowledge of one’s self, enhancing creativity, relieving stress while boosting self confidence and much more. Balances Thyroid and heals throat problems
and more….

Weight: 180 grms (on or average)
Size : 70 mm X 70 mm (on or average)

600.00

Add to cart
Buy Now
Categories: ,

ప్రయోజనాలు :

  • సమాజంలో మీ పేరు ప్రక్యాతలను అభివృద్ధి చేస్తూ, జీవితంలోని మీ లక్ష్యాలను మీరు చేరుకునేలా సహాయపడుతుంది.
  • మీ చుట్టుప్రక్కల ఏ నెగటివ్ శక్తీ కూడా రాకుండా చూసుకుంటుంది.
  • విద్యా, ఉద్యోగం, వ్యాపారం మొదలగు అన్ని రంగాలలోనూ కూడా చక్కటి విజయాలను అందిస్తూ ఉంటుంది.
  • మీ జీవితం చక్కని జ్ఞానంతో, తెలివితేటలతో, సృజనాత్మకతతో, భావవ్యక్తీకరణతో సాగిపోతూ మీ లక్ష్యాలను సులభంగా చేరుకునేలా మీకు సహాయపడుతుంది.

Benefits :

  • Better sleep and vivid dreams.
  • More energy.
  • Balanced moods.
  • Decreased sensitivity to EMFs.
  • Spiritual and psychological growth.
  • Increased resistance to illness

This positive crystal pyramid is made of natural, materials: Amethyst, Lapis, Copper, Metal findings, Carnelian, Red Jasper, Citrine, Crystal, Orgone crystal stone which functions as an efficient energy transmutation device, cleanses stagnant ill effects and induces vivid dreams. According to Vastu Shashtra, this sleep pyramid is believed to divert the inauspicious negative energies and promotes physical & spiritual health.

This metaphysical pyramid is known as a ?Stone of Royalty? since ancient Egypt times and is best to provide the positive will power, sound sleep, accelerates plant growth and acts as EMF protection crystal. Experience the harmonized aura energy with this orgonite pyramid that lends you the spiritual feel to have the peace of mind and empowers the devotional energy that lies in us. This health pyramid is used in meditation, healing, spiritual practices, chakra balancing, gridwork, focus, and magical purposes.

A stone of protection that may be worn to guard against psychic attacks, Lapis Lazuli quickly releases stress, bringing deep peace. It brings harmony and deep inner self-knowledge. Encourages self-awareness, allows self-expression and reveals inner truth, providing qualities of honesty, compassion and morality to the personality. Stimulates objectivity, clarity and encourages creativity. Lapis Lazuli assists to confront and speak one?s truth and inspires confidence. It bonds relationships, aiding in expression of feelings and emotions.

Lapis Lazuli is a stone which helps in communication. It is a stone which opens up creativity and greater knowledge. It creates an atmosphere which foster innovation and resourcefulness.

For more effective work, we have added both side copper spiral symbols and in the base also we added metatron cube.

TOP

error: Content is protected !!