Pyramid Head caps

Pyramid Head caps

250.00

పిరమిడ్ కాప్ వలన లాభాలు: 

పిరమిడ్ కాప్, ధ్యానం చేయటానికి అనువైనది.

ధ్యానంతో పాటుగా, హీలింగ్ కొరకు కూడా ఉపయోగించవొచ్చు.

వీటిని మనం త్రాగే వాటర్ బాటిల్స్ పై పెట్టటం వలన ఆ నీటిని శక్తివంతం చేయవోచ్చును మరియు ఆ నీటిని త్రాగటం వలన మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

మనం ఉపయోగించే కూరగాయలు, పండ్లు పై ఈ పిరమిడ్ కాప్ ఉంచటం వలన అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటూ, ఏంతో శక్తిని సంతరించుకుంటూ మరియు మనం తీసుకున్నప్పుడు ఆ శక్తి మన ఆరోగ్యానికి సహాయపడుతుంది.

మనం సరైన ఆలోచనలు చేయటానికి, మన ఏకాగ్రత చక్కగా ఉండటానికి సహాయపడుతుంది.

క్రిస్టల్స్ పైన ఈ పిరమిడ్ కాప్ పెట్టటం వలన ఆ క్రిస్టల్స్ ను హీల్ చేయవొచ్చును.

ఈ పిరమిడ్ లు ఎంతో శక్తివంతమైనవి. కావునా, అలసిన లేదా అనారోగ్యంతో ఉండే వ్యక్తి ఈ పిరమిడ్ కాప్ ను దరించటం వలన కూడా చక్కని ఉపసమనాన్ని తక్కువ సమయంలోనే పొందగలరు.

250.00

Add to cart
Buy Now

Benefits of Pyramid Head Cap for Meditation
Pyramid Cap can be used for Meditation & Healing purpose
Pyramid Cap can be placed on the water bottles. or water bubbles to energize the drinking water
Pyramid Cap can be placed on fresh fruits and vegetables before consumption
Pyramid Caps can be used for energizing Crystals
The pyramid has a lot of energy in itself, so if a tired man sits near the pyramid for some time or in a pyramid-shaped place such as a temple, then his tiredness gets removed and the pyramid generated vibrations of the mind. And by giving the body a new power, it increases concentration.

 

TOP

error: Content is protected !!