Pyramid Kalpa Vruksham

Pyramid Kalpa Vruksham

1,200.002,500.00

The combination of Abundance citrine Organ pyramid and 7 different 500 bead crystals to attract abundance, prosperity and more.

బ్రహ్మర్షి పత్రిజీ దంపతులు ఎంతగానో మెచ్చుకున్న ఈ పిరమిడ్ కల్పవృక్షం అనేక శుభాల పెన్నిదికి ప్రతీక.

ఈ కల్పవృక్షంను ముఖ్యంగా రెండు భాగాలుగా చెప్పుకోవాలి.

ఒకటి: వృక్షం యొక్క మొదలు, సమృద్ది గోల్డ్ పిరమిడ్ తో తయారు చేయబడినది.

రెండు: ఏడు చక్రాలకు సంబందించిన, ఏడు వేర్వేలు క్రిస్టల్ చిప్స్ తో నిర్మితమైనది.
వీటి గురించి మరింత వివరంగా వెళ్తే,

 

సమృద్ది గోల్డ్ పిరమిడ్ : కాంతిలోక వాసుల ద్వార అందించబడిన ప్రత్యెక లైట్ కోడ్ (సింబల్స్)లు ఈ పిరమిడ్లపై చెక్కటం వలన ఉన్నత డైమెన్షలతో కనక్ట్ అవుతూ, అక్కడ ఉన్న మన పూర్వపు జ్ఞానాన్ని మరియు సమృద్ధిని ఈ జన్మలోనికి తీసుకురావటానికి సహాయపడుతుంది.

ఈ పిరమిడ్ కి నాలుగు వైపులా మరియు క్రింద ప్య్రత్యేకమైన గుర్తులు ఏర్పాటు చేయటం జరిగింది. అవి,1.ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గుర్తు  2. జీబు గుర్తు 3. కాంతి సమృద్ది గుర్తు 4. సూర్యుని గుర్తు 5. శ్రీ చక్రం (క్రింద). ఈ విధంగా ప్రత్యేకంగా నిర్మించిన అంతర్ భాగాల వలన కాంతి లోక వాసులతో కనెక్ట్ అవ్వటానికి మరియు ఈ జీవితంలోనికి సంపదను – సమృద్ధిని తీసుకురావటానికి సహాయపడుతుంది.

వీటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుంటే …….

Types
Choose an option

1,200.002,500.00

Add to cart
Buy Now
SKU: N/A Category:
  1. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గుర్తు:
    ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గుర్తు అనేది ప్రాచీన శక్తివంతమైన మరియు పవిత్ర గుర్తు. ప్రస్తుతతరుణంలో దీనిని మనం అనేక విధాలుగా ఉపయోగించటం ద్వారా, ఆ దివ్య శక్తిని మనం పొందవోచ్చును.
  2. జీబు గుర్తు:జీబు గుర్తు ప్రాచీన హీలింగ్ బాషకు సంబందించిన గుర్తు. ఈ మనోహరమైన గుర్తులు స్వచ్చమైన ఏంజల్స్ శక్తితో నింపబడి ఉండి, మీ రోజు వారి జీవితంలో మీకు ఎంతగానో సహాయపడగలవు. ఇవి
  3. కాంతి సమృద్ది గుర్తు:కాంతి బాషలో అనేక విషయాలకు అనేక గుర్తులు ఉంటాయి. వాటిలో సమృద్ది కొరకు ఉన్న గుర్తును ఇక్కడ ఉపయోగించటం జరిగింది. దీని ద్వారా, కాంతి లోకవాసుల ద్వారా మీకు సమృద్ది అందటం జరుగుతుంది.
  4. సూర్యుని గుర్తు:ఈ పిరమిడ్ లో ఉన్న సిట్రిన్ క్రిస్టల్ సూర్యునితో కనెక్ట్ అవ్వటం జరుగుతుంది. తద్వారా, మన కోరికలు తీరటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఈ గుర్తును ఇక్కడ వేయటం జరిగింది.
  5. శ్రీ చక్ర యంత్రం:ఇది పురాతన శక్తివంతమైన గుర్తు, దీని వలన సంపద – సమృద్ది మనకు చేరటంలో వేగవంతం అవుతుంది.

ఈ గుర్తులు తనకంటూ  నిర్దిష్టమైన పాజిటివ్ శక్తిని కలిగి ఉంటాయి . ఇవి మీకు ప్రేమ, లక్ష్యం, క్షమాగుణం, హీలింగ్, సామరస్యం, సమృద్ది, సంపద, సాముహిక చైతన్యం ఇంకా అనేకాన్ని మీకు చేరువ చేస్తాయి.

ఎవరైతే ధనాన్ని పొందటంలో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారో, వారి అడ్డంకులను తొలగిస్తూ, దీర్గకాళిక శక్తి ఉద్దీపన విషయంలో, సంపదను ఆకర్షిచటంలో, ఆర్ధిక లక్ష్యాలను చేదించటంలో ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా ఈ గుర్తులను ఎన్నో సంప్రదాయాల్లో అదృష్టంగా బావిస్తారు.

ఈ ప్రత్యెకతలతో నిర్మితమైన గుర్తులతో నిర్మితమైన ఈ సంపద గోల్డ్ పిరమిడ్ వలన సమృద్ది, విజయం మరియు సంపదలను మనం సృష్టించుకోవటంలో మనకు సహకరిస్తుంది మరియు మనం ఆశించిన వాటిని మనకు అందిస్తుంది. ఇది, నెగటివ్ శక్తులను మన నుండి దూరం చేస్తూ, మన ఆరా చుట్టూ పాజిటివ్ శక్తిని ప్రసరింపజేస్తుంది. ఇది మనకు పాజిటివ్ మానసిక స్టితిని అందించటంలో చాల శక్తివంతంగా పని చేస్తుంది. భయాలు, బెరుకులు మరియు పీడ కలలను అదిగమించటానికి సహాయపడుతుంది. ఇది జ్ఞానాన్ని, సంతోషాన్ని, దైర్యాన్ని, ఆశ మరియు నమ్మకాన్ని అందిస్తూ, అన్ని కళల విషయంలో మనలను ఉత్సాహపరుస్తూ, మన భావ వ్యక్తీకరణను  మరియు మనలోని సృజనాత్మకతను పెంపొందిస్తుంది.

ఈ పిరమిడ్, వ్యాపారంలో సంపదను సృష్టించటంలో సహాయపడుతూ, ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో ఔషదం వలె పనిచేస్తూ, వ్యక్తిగత సంబందాలను మెరుగుపరుస్తూ, కుటుంబ లేదా సాముహిక సంబందాలను దృడపరుస్తుంది.

ఏడు చక్రాలకు చెట్టు: మన శరీరంలో ఉన్న మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా మరియు సహస్రార చక్రాల ఉద్దీపన మరియు బాలన్స్ కొరకు ప్రత్యేకంగా ఉపయోగపడే ఏడు వేర్వేరు రకాలైన నాణ్యమైన క్రిస్టల్స్ తో ఏడు కొమ్మలుగా ఈ చెట్టును నిర్మించటం జరిగింది.

ప్రత్యెక అమరికలతో, క్రిస్టల్స్ మరియు గుర్తులతో నిర్మితమైన ఈ కల్పవృక్షం మన ఇంట్లో పెట్టుకోవటం వలన విశ్వం నుండి కాంతిని స్వీకరిస్తూ, క్రింద ఉన్న పిరమిడ్ ద్వారా మరియు పిరమిడ్ ద్వార ఉద్భవిస్తున్న దైవిక కాంతి క్రిస్టల్ కొమ్మల ద్వార మీ ఇల్లు అంతటా పాజిటివ్ శక్తులు విస్తరిస్తూ, ఇంటిని సుఖసంతోషాలతో ఉంచేలా చేస్తుంది. దీనిని మీ చేతిలో పెట్టుకొని ధ్యానం చేస్తున్నా గాని, మంచి శక్తిని అనుభూతి చెందవోచ్చును. దీనిని ఆఫీసులలో, వ్యాపార స్థలాలలో ఇంకా అనేక చెట్ల మీ అబిరుచి మేరకు ఉంచవోచ్చును.

అనేక ప్రయోజనాలను కలిగి ఉండే ఈ ప్రత్యెక పరికరం ఎదుటి వారి అభ్యుదయాన్ని కాంక్షిస్తూ, వారికి బహుమానంగా కూడా అందించవోచ్చును.

Admired by the Brahmarshi Patriji couple, the pyramid is a symbol of fate.la
This fictional tree can be said to be essentially in two parts.

One: The beginning of the tree, made with the Pyramid of Abundance Gold.
No2 : Seven wheels, made of seven different crystals.
No3: Made with 300 crystal chips, similar to Model 1.

(Note: Depending on your taste, small mercabals can also be attached to these seven branches for more energy flow.)
Abundance Gold Pyramid: The special light codes (symbols) provided by the inhabitants of the light world are connected to the higher dimensions by engraving on these pyramids, making it available to bring back to this life our pre-existing knowledge and abundance.

Distinctive markers were placed on the four sides and below the pyramid. They are,

1. Flower of Life symbol

2. Pocket symbol

3. Light abundance symbol

4. Sun symbol

5. Sri Chakra (below). Specially constructed interiors in this way help the light to connect with the inhabitants of the world and bring wealth-abundance into this life.

If you know about this one by one.

1. Symbol of Flower of Life:

The flower symbol of life is an ancient powerful and sacred symbol. By using it in many ways in the present moment, we can attain that divine power.

2. Pocket symbol: The pocket symbol is a symbol of the ancient healing language. These lovely symbols are infused with the power of pure angels and can help you a lot in their day-to-day life. These are

3. Light Abundance Symbol: Light language has many symbols for many things. The symbol for their abundance of them was used here. Through this, you will be enriched by the light worlds.

4. Sun sign: The citrine crystal in this pyramid connects with the sun. Thereby, it is very useful to satisfy our desires. So this mark was put here.

5. Sri Chakra Yantra: This is an ancient powerful symbol, which accelerates the attainment of wealth and prosperity. These symbols have a specific positive energy of their own. They bring you love, purpose, forgiveness, healing, harmony, abundance, wealth, collective consciousness and many more.

For those who are struggling to make ends meet, these symbols are considered lucky in many traditions, not only in overcoming their barriers, but also in stimulating long-term energy, attracting wealth, and pursuing financial goals.
Built with these unique symbols, this Wealth of Gold Pyramid will help us in creating prosperity, success and wealth and give us what we hope for.

It dissipates the negative energy away from us and radiates the positive energy around us. It works very powerfully in giving us a positive mood. Helps to overcome fears, nightmares and nightmares. It provides knowledge, joy, courage, hope and confidence, inspires us in all arts, and enhances our emotional expression and creativity within us.

This pyramid helps to create wealth in business, acts as a medicine in improving health, improves personal relationships and strengthens family or collective relationships.

Tree for the seven chakras: This tree is made up of seven branches with seven different types of quality crystals that are used exclusively for the stimulation and balance of the primordial, savory, manipuraka, anahata, sacred, ajna and millennial chakras in our body.

Built with special arrangements, crystals and symbols in our home, this fantasy tree receives light from the universe, spreadings positive energies throughout your home through the pyramid below and through the crystal twigs of divine light emanating from the pyramid below, keeping the home happy.

ven if you meditate with it in your hand, you can still feel good energy. It can be placed in offices, business premises and many other trees to your liking.

This unique device which has many benefits can also be given as a gift to those who wish for their prosperity in the future.

Types

small, Medium, Big

TOP

error: Content is protected !!