Rainbow Moonstone Organ Pyramid

Rainbow Moonstone Organ Pyramid

600.00

ప్రయోజనాలు:

  • మీ జీవిత ప్రయానంలో మీకు చక్కని తోడుగా ఉంటూ, మీకు సహాయం చేస్తూ ఉంటుంది. నిజమైన మీరును కనుగోనటంలో సహాయపడుతుంది.
  • ప్రేమ – వివాహ బందాల్లో ఉండే సరికాని శక్తులను నిర్మూలిస్తూ , ఆ బంధం చక్కగా ఉండేలా చక్కని పాజిటివ్ శక్తిని అందిస్తుంది.
  • ఇది చంద్రునితో కనెక్ట్ అవుతూ, మీ భావాలను చక్కగా పలికేలా సహాయపడుతూ రచయితలకు, గాయకులకు, నటి – నటులకు, సంగీత విద్వాంసులకు సహాయకారిగా ఉంటుంది.

Weight: 180 grms (on or average)
Size : 70 mm X 70 mm (on or average)

600.00

Add to cart
Buy Now
SKU: RMO Categories: , ,

ఈ రెయిన్బో ఆర్గాన్ పిరమిడ్ కు లోపల రెయిన్బో మూన్ స్టోన్ క్రిస్టల్ ముక్కలను ఏర్పాటు చేసి, శక్తి ఉద్దీపన కొరకు ఒక క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ ను రాగి తీగతో చుట్టి ఉంచి, ఆ పిరమిడ్ చుట్టూ ప్రత్యెక సింబల్స్  మరియు క్రింద కూడా ఆర్క్ ఏంజల్ మెటాట్రాన్ సింబల్ ను ఏర్పాటు చేయటం జరిగింది.

ఈ పిరమిడ్ చుట్టూ, రెండు వైపులా రెండు రాగి తీగలు సర్పిలాకారంలో ఉండటం వలన, పాజిటివ్ శక్తిని స్వీకరిస్తూ మరియు మీ చుట్టూ విస్తరించటానికి  సహాయపడగలవు.  ఈ విధంగా ఏర్పాటు చేసిన ప్రత్యెక సింబల్స్ వలన మీ ఆత్మ ఉద్దీపన జరిగి, మీరు జీవితంలో మీ లక్ష్యానికై మరియు మీ జన్మ కారకానికై ముందుకు వెళ్ళటానికి సహాయపడుతుంది.

ప్రయోజనాలు:

  • ఇది స్త్రీ శక్తికి ఎంతో ప్రాచూర్యం పొందినది. దీనిని అందరూ ఉపయోగించవొచ్చు . అందునా, స్త్రీలు తమలోని నిజమైన శక్తిని కనుగొనటానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
  • మీ జీవితాన్ని మీరే రాసుకునేలా సహాయం చేస్తుంది మరియు మీ ఆధ్యాత్మికతను విస్తరించటంలో సహాయపడుతుంది.

These beautiful Pyramids are made up of Genuine rainbow moonstone crystal Gem chips and copper mixed in to a resin to set them. How the pyramid work, contained with in the resin of this stunning looking piece is copper and metal filings, with transforms negative energy in to positive by exposing it to the electromagnetic friction inside the pyramid. Just some of the benefits of the Orgone pyramid include:-

  • Clearing Negative energy
  • Improves sleep
  • Purifies the Air
  • Reduces Stress
  • Helps plants to flourish
  • Improves meditation experience
  • Reduces radiation

With these kind of benefits why would you not have one in every room?

As well as the benefits this is Proper Eye candy. Orgonite has become very popular as a spiritual healing tool, and as protection against electromagnetic pollution. Many people notice positive emotional effects in the presence of orgone generators, mood and emotions tend to elevate.

Some people who have trouble falling asleep report that they can sleep better and more soundly with an orgone generator in the bedroom. For more effective work, we have added both side copper spiral symbols and in the base also we added Metatron cube.

TOP

error: Content is protected !!