Reiki Selenite Charging plate
- 25%

Reiki Selenite Charging plate

Original price was: ₹800.00.Current price is: ₹600.00.

రేఖి సంబందిత శక్తివంతమైన గుర్తులను ఈ సేలినైట్ ప్లేట్ పై చెక్కటం వలన మరింత శక్తిని ఈ ప్లేట్ సంతరించుకుంటుంది.

సెలెనైట్ ఇతర క్రిస్టల్స్ ను శుభ్రపరుస్తుంది కాబట్టి, మీరు వాటిని నేరుగా ప్లేట్‌పై ఉంచడం ద్వారా మీ క్రిస్టల్స్  శుభ్రపరచడానికి మరియు ఛార్జ్ చేయడానికి ఈ ప్లేట్‌ను ఉపయోగపడుతుంది . మీరు ఉపయోగించే మీ నగలను, మీ చేతి వాచీ, మీ పర్సు లేదా మీరు సంపాదించే డబ్బు, లేదా ఇతర మీ రోజు వారీ ఉపయోగించే విలువైన వస్తువులను  రాత్రిపూట మీ సెలెనైట్ ఛార్జింగ్ ప్లేట్‌ పై  ఉంచటం ద్వారా, వాటికి ఉండే సరికాని శక్తి తొలగించబడి, వాటి చుట్టూ పాజిటివ్ శక్తి నింపబడుతుంది. ఈ సేలినైట్ ప్లేట్ పట్టుకొని ధ్యానం చేయటం వలన కూడా చక్కటి అనుభవాలు మరియు శక్తిని పొందగలరు.

Out of stock

Category:

సెలెనైట్ అనేది నిర్దిష్ట మెటాఫిజికల్ సామర్థ్యాలు/గుణాలు కలిగిన అతికొద్ది ఖనిజాలలో ఒకటి, ఇది ఇతర స్ఫటికాలను క్లియర్ చేయగలదు మరియు రీ-ఛార్జ్ చేయగలదు. సెలెనైట్ క్రిస్టల్, ఇతర క్రిస్టల్స్  నుండి ప్రతికూల లేదా అవాంఛిత శక్తులను క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అనేక ఇతర మెటాఫిజికల్ లక్షణాలతో పాటు, సెలెనైట్ ఫ్లోరైట్ క్రిస్టల్ మాదిరిగానే ప్రశాంతమైన మరియు ఉద్ధరించే నాణ్యతను కలిగి ఉంది.

సెలెనైట్ చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీకి కంపిస్తుంది మరియు ఈ కారణంగా, ఇది చాలా శక్తివంతమైన కాంతిని ప్రసరణ చేస్తుంది. ఇది స్వీయ-క్లియరింగ్ మరియు స్వీయ-ఛార్జింగ్ ను అందిస్తుంది. సెలెనైట్ ఎప్పుడూ నీటికి దూరంగా ఉంచాలి, ఎందుకంటే ఇది నీటిలో  కాలక్రమేణా కరిగిపోతుంది.

♥ ఈ క్రిస్టల్   ఉన్న స్తలంలోని నెగటివ్ శక్తిని శుభ్రం చేస్తూ, వాతావరణాన్ని స్వచ్చంగా ఉంచుతుంది.

♥ తనకు తానుగా హీల్ చేసుకుంటూ, ఇతర క్రిస్టల్స్ ని కూడా చక్కగా శుభ్రం మరియు ఛార్జ్ చేయగలదు.

♥ ధ్యానానికి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చక్కగా ఉపయోగపడుతుంది. జట్టు మరియు సమూహాలలో ద్రుడత్వంను  పెంపొందిస్తుంది.

♥ మీ ఇల్లల్లో ఉంచటానికి సరైన క్రిస్టల్, మరియు పీడకలలను మీ నుండి దూరం చేస్తుంది.

♥ బౌతిక బాలన్స్ మరియు మంచి జ్ఞాపక శక్తికి సహాయపడుతుంది.

♥ సహస్రార మరియు ఆ పై చక్రాల ఉద్దీపనకు సహాయపడుతూ, ఏంజల్ చైతన్యానికి మరియు ఉన్నత మార్గదర్శనానికి సహాయపడుతుంది.

♥ గతం మరియు భవిష్యత్తు విషయాల అవగాహనకు సహాయపడుతుంది.

♥ లోతైన ప్రశాంతతను అందిస్తూ, ఏ తికమక లేకుండా స్పష్టమైన మరియు సరైన నిర్ణయాలను తీసుకోవటంలో సహాయపడుతుంది.

♥ ఇది వెన్నుపాము చక్కగా పనిచేయటానికి, ఎముకుల ద్రుడత్వంనకు, మూర్చ వంటి అనారోగ్యం నుండి బయటపడటానికి సహాయపడుతుంది.

♥ పంటికి సంబంధించి వేయించుకున్న మెటల్ సిమ్మెంట్ ద్వార వచ్చే దుష్ఫలితాలను తొలగిస్తుంది.

♥ కేన్సర్, కణితలు, వయో మచ్చలు, ముడతలు మరియు ఎక్కువ వెలుగును చూడలేకపోవటం వంటి రుగ్మతల నుండి రక్షించటంలో సహాయపడుతుంది.

ఇంకా మరిన్ని ప్రయోజనాలు కలవు….

Natural Selenite Crystal Chakra Symbols Engraved Meditating Charging Plate For Reiki Healing And Grid Making
Selenite Charging Plate | Selenite Plate | Plate For Charging Crystal | Crystal Healing | Crystal For Cleansing | Charging Plate Round, 9 Centimeters.
How to Charge Our Crystal With Selenite Plate:- When you take off your jewelry or tumble stones each night, place your pieces atop your Selenite charging plate overnight. Place your crystals and tumbled stones on top of it to cleanse and clear their energy
Natural Healing Stone Healing, Crystal Healing, Numerology, Tarot, Astrology & Feng Shui Use these plates to create a crystal grid, as the selenite properties will amplify the power of your grid.
Selenite is unlike any other crystal. It doesn’t need to be charged, and it will amplify the energy of all crystals set upon it.

It’s very good for healing

U can use for healing time aur any manifestation slip u can keep on it if a person needs energy u can keep his photo and give healing.

TOP

error: Content is protected !!