Rhodonite Angel Crystal Statues

Rhodonite Angel Crystal Statues

400.00

రోడోనైట్ అనేది కరుణ యొక్క క్రిస్టల్ , ఇది గతానికి సంబందించిన భావోద్వేగ గాయాలను తొలగిస్తుంది మరియు ప్రేమను పెంపొందిస్తుంది. ఇది హృదయాన్ని శుభ్రం చేస్తూ, ఉత్తేజపరుస్తుంది. రోడోనైట్ గ్రౌన్దింగ్ శక్తిని కలిగి ఉంటుంది, మనలోని స్త్రీ-పురుష తత్వాలను సమతుల్యం చేస్తుంది మరియు ఒకరి అత్యధిక సామర్థ్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా భావోద్వేగాలు మరియు భయాందోళనలను నయం చేస్తుంది.

ఇది మానసిక కల్లోలాల నుండి రక్షిస్తూ,  శరీర శుద్దీకరణకు మద్దతు ఇస్తుంది. మీ జేబులో ఉంచుకోవటం ద్వార శాంతి మరియు సహాయం లబిస్తుంది. ఈ అందమైన ఏంజల్ క్రిస్టల్ మీ జేబులో పెట్టుకోవటం ద్వారా, మార్గదర్శకత్వం, ఆశీర్వాదం , ప్రేమ ఏంజల్స్ ద్వారా లబిస్తుంది. రాత్రి మీ పడక పక్కన పట్టుకోవటం ద్వారా, ఏంజల్స్ తో మరింత సన్నిహితంగా ఉండగలరు.

 

400.00

Add to cart
Buy Now

 

  • ప్రేమ – వివాహబందాల మధ్య ఉండే సమస్యలను తొలగిస్తుంది.
  • ప్రేమను ఇవ్వటం మరియు అందుకోవటంలో సహాయం చేస్తుంది.
  • It helps in removing problems in love life and relationships.
  • It teaches you the art of giving and receiving true love.
  • It encircles you with all the love, support, positivity, harmony, and peace.
  • It manifests your noble dreams & desires; also, it helps you achieve your targeted goals.
  • Regardless of the situation, it rebalances your soul.
  • It acts as major support at whatever point of life you need.
  • It removes the wicked feelings like jealousy & anger and helps you aim higher.
  • It gives you a sense of security with which no do not live with insecurities& complexes.

TOP

error: Content is protected !!