Rose Amethyst

Rose Amethyst

500.00

ప్రేమతత్వాన్ని పెంపొందిస్తుంది.

చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది.

హృదయ చక్రా ఆక్టివేషన్ మరియు బాలన్స్ కు సహాయం చేస్తుంది.

చక్కని హీలింగ్ శక్తిని అందిస్తుంది.

  • అన్ని రకాల నెగిటీవ్ శక్తుల నుండి రక్షణ ఇస్తుంది.
  •   ఇది నిద్రలేమి మరియు పీడకలలకు చక్కటి పరిష్కారంగా ఉపయోగపడుతుంది.
  •   ధ్యానులకు ఇది ఎంతో చక్కగా పనికివస్తు, కోపాన్ని, ఒత్తిడిని మరియు నిరాశను తగ్గించటంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది.
  •  వ్యసనాల బారిన పడిన వారికీ ఇది ఎంతో సహాయపడుతుంది.
  •   విధ్యార్దులకు చక్కగా చదువుకోవటానికి, చదివినది గుర్తు ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.
  • ఇది బుద్ధిని వికసింపచేస్తూ, ఆత్మ ప్రభోదాలను నిద్ర లేపుతుంది.
  • ధ్యానం మరియు దానికి సంబందించిన సాధనాలను చక్కగా చేయటంలో సహాయపడుతుంది.
  • ఆజ్ఞ చక్ర ఆక్టివేట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. And more……………….
  • It makes one feel loved and beautiful.
  • It boosts sensuality, libido & fertility.
  • It strengthens love & marriage bonds.
  • It creates a divine loving aura around the wearer.
  • It helps in living a luxurious & comfortable life.
  • It promotes easy breastfeeding.
  • It makes one live a hopeful life.
  • It keeps the attraction & romance alive.
  • It makes one feel loved, positive & fresh all along.
  • It makes one able to receive & share the love.

500.00

Add to cart
Buy Now
Category:
  • మంచిగా నిద్ర పట్టటానికి ఉపయోగపడుతుంది.
  • మీరు విశ్వాసంతో ఉండటానికి, భావ వ్యక్తీకరించటానికి, వివక్షతతో ఉండటానికి, మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది.
  • కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సహా ఉద్యోగులతో మరియు అందరితో మంచి సత్సంబంధాలు కలిగి ఉండేలా చేస్తుంది.
  • రక్త ప్రసరణను చక్కగా ఉండేలా చేస్తుంది.
  • చర్మ వ్యాదులను నిరోదిస్తుంది.
  • శరీరం హీలింగ్ అవ్వటానికి సహాయకారిగా ఉంటుంది.
  • మీ యొక్క విజయ పరంపర మరియు ఆర్దిక వనరుల ప్రవాహం నిరంతరంగా ఉండేలా చూస్తుంది.
  • ప్రమాదాలు మరియు విచారాల నుండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది.
  • ఇది మీ జీవితంలో ప్రేమ, అదృష్టము, ఆరోగ్యము మరియు సామరస్యాన్ని అందిస్తుంది.
  • దీనితో రోజు ధ్యానం చేస్తున్న వారు చక్కని జీవితాన్ని జీవించటానికి కావాల్సిన నైపుణ్యాలను అన్నిటిని కలిగి ఉండగలరు.

TOP

error: Content is protected !!