Selenite Charging Shree Chakra Plate

Selenite Charging Shree Chakra Plate

700.00

  • శ్రీ యంత్రానికి, దైవత్వంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. సంపద మరియు అదృష్టానికి హిందూ దేవత అయిన లక్ష్మీ దేవతల ప్రతిరూపంగా చెప్తారు. అందువల్ల అది ఒకరి కోరికను నెరవేర్చడంలో అపారమైన విశ్వశక్తిని కలిగి ఉంటుంది.♥ ఈ క్రిస్టల్   ఉన్న స్తలంలోని నెగటివ్ శక్తిని శుభ్రం చేస్తూ, వాతావరణాన్ని స్వచ్చంగా ఉంచుతుంది.♥ తనకు తానుగా హీల్ చేసుకుంటూ, ఇతర క్రిస్టల్స్ ని కూడా చక్కగా శుభ్రం మరియు ఛార్జ్ చేయగలదు.♥ ధ్యానానికి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చక్కగా ఉపయోగపడుతుంది. జట్టు మరియు సమూహాలలో ద్రుడత్వంను  పెంపొందిస్తుంది.

Selenite is perfect for all types of energy cleansing with wonderful crystals for space clearing and protection. It’s a powerful healing and cleansing crystal that has the ability to clear, safe, and cover your energy body. Selenite healing fills your space with pure, white light to create a high vibe environment.
and more..

700.00

Add to cart
Buy Now
Categories: ,

శ్రీ చక్రంతో క్రిస్టల్ ఛార్జింగ్ సెలెనైట్ ప్లేట్

సహజమైన సెలినైట్ యొక్క ఈ ప్లేట్  చతురస్రాకారంలో  తయారుచేయబడి,  పైన “శ్రీ యంత్ర”తో చెక్కబడి ఉంటుంది.

సెలెనైట్ ఇతర క్రిస్టల్స్ ను శుభ్రపరుస్తుంది కాబట్టి, మీరు వాటిని నేరుగా ప్లేట్‌పై ఉంచడం ద్వారా మీ క్రిస్టల్స్  శుభ్రపరచడానికి మరియు ఛార్జ్ చేయడానికి ఈ ప్లేట్‌ను ఉపయోగపడుతుంది . మీరు ఉపయోగించే మీ నగలను, మీ చేతి వాచీ, మీ పర్సు లేదా మీరు సంపాదించే డబ్బు, లేదా ఇతర మీ రోజు వారీ ఉపయోగించే విలువైన వస్తువులను  రాత్రిపూట మీ సెలెనైట్ ఛార్జింగ్ ప్లేట్‌ పై  ఉంచటం ద్వారా, వాటికి ఉండే సరికాని శక్తి తొలగించబడి, వాటి చుట్టూ పాజిటివ్ శక్తి నింపబడుతుంది. ఈ సేలినైట్ ప్లేట్ పట్టుకొని ధ్యానం చేయటం వలన కూడా చక్కటి అనుభవాలు మరియు శక్తిని పొందగలరు.

సెలెనైట్ అనేది నిర్దిష్ట మెటాఫిజికల్ సామర్థ్యాలు/గుణాలు కలిగిన అతికొద్ది ఖనిజాలలో ఒకటి, ఇది ఇతర స్ఫటికాలను క్లియర్ చేయగలదు మరియు రీ-ఛార్జ్ చేయగలదు. సెలెనైట్ క్రిస్టల్, ఇతర క్రిస్టల్స్  నుండి ప్రతికూల లేదా అవాంఛిత శక్తులను క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అనేక ఇతర మెటాఫిజికల్ లక్షణాలతో పాటు, సెలెనైట్ ఫ్లోరైట్ క్రిస్టల్ మాదిరిగానే ప్రశాంతమైన మరియు ఉద్ధరించే నాణ్యతను కలిగి ఉంది.

సెలెనైట్ చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీకి కంపిస్తుంది మరియు ఈ కారణంగా, ఇది చాలా శక్తివంతమైన కాంతిని ప్రసరణ చేస్తుంది. ఇది స్వీయ-క్లియరింగ్ మరియు స్వీయ-ఛార్జింగ్ ను అందిస్తుంది. సెలెనైట్ ఎప్పుడూ నీటికి దూరంగా ఉంచాలి, ఎందుకంటే ఇది నీటిలో  కాలక్రమేణా కరిగిపోతుంది.

♥ మీ ఇల్లల్లో ఉంచటానికి సరైన క్రిస్టల్, మరియు పీడకలలను మీ నుండి దూరం చేస్తుంది.

♥ బౌతిక బాలన్స్ మరియు మంచి జ్ఞాపక శక్తికి సహాయపడుతుంది.

♥ సహస్రార మరియు ఆ పై చక్రాల ఉద్దీపనకు సహాయపడుతూ, ఏంజల్ చైతన్యానికి మరియు ఉన్నత మార్గదర్శనానికి సహాయపడుతుంది.

♥ గతం మరియు భవిష్యత్తు విషయాల అవగాహనకు సహాయపడుతుంది.

♥ లోతైన ప్రశాంతతను అందిస్తూ, ఏ తికమక లేకుండా స్పష్టమైన మరియు సరైన నిర్ణయాలను తీసుకోవటంలో సహాయపడుతుంది.

♥ ఇది వెన్నుపాము చక్కగా పనిచేయటానికి, ఎముకుల ద్రుడత్వంనకు, మూర్చ వంటి అనారోగ్యం నుండి బయటపడటానికి సహాయపడుతుంది.

♥ పంటికి సంబంధించి వేయించుకున్న మెటల్ సిమ్మెంట్ ద్వార వచ్చే దుష్ఫలితాలను తొలగిస్తుంది.

♥ కేన్సర్, కణితలు, వయో మచ్చలు, ముడతలు మరియు ఎక్కువ వెలుగును చూడలేకపోవటం వంటి రుగ్మతల నుండి రక్షించటంలో సహాయపడుతుంది.

ఇంకా మరిన్ని ప్రయోజనాలు కలవు….

 

Crystal Charging Selenite Plate with Shree chakra

This must have charging plate is made out of Selenite. These pieces of natural Selenite have been carved into a flat square disc shape with Shri Yantra etched on top.

Please note: These pieces are hand-carved from natural specimens and may contain natural markings and/or imperfections.
As Selenite cleanses other crystals, you can use this plate to cleanse and charge your collection by placing them directly on the plate. You can place your jewelry after using them atop of your Selenite charging plate overnight to cleanse it and charge it. You can place your crystals and tumbled stones on top of it to cleanse and clear their energy. Also these plates are used to create a crystal grid, as the selenite properties will amplify the power of your grid.
Selenite is one of a very few minerals with the specific metaphysical capabilities/properties that make it capable of clearing and re-charging other crystals. Not only is Selenite useful for clearing negative or unwanted energies from crystals and stones, it may also be used to effectively clear ritual and ceremonial tools, jewellery, tarot cards, even the surroundings. In addition to a multitude of other metaphysical attributes, Selenite has a calming and uplifting quality similar to Fluorite.
Selenite vibrates to a very high frequency, and for this reason, is an extremely powerful light working tool. It is self-clearing, and self-charging. Selenite should never be placed in or near liquid, as it is water-soluble, and will dissolve over time.
Sri Yantra has a direct association with divinity  goddesses Laxmi, the Hindu deity for wealth and fortune. Therefore it has immense cosmic energy in fulfilling ones desire. In 1987, Russian scientists used EEG technology to prove that the Shri Yantra geometry quickly brings viewers to a meditative state.

However, it helps us to listen to our own voice and provides a shield of angelic light that repels unwanted inputs. This precious stone is believed to bring new and additional vibrations to the earth. Selenite is a calming stone that brings peace & deep meditation to the surrounding. Each stone has been tumble polished, a process that smoothes and polishes the crystal to show its unique color and form. Selenite stones are a wonderful way to enjoy crystals, whether for their beauty or ease powers.

Benefits of Selenite Stone:-
It provides clarity of the mind, expanding one’s awareness of the self and of one’s surroundings.
Cleanses and charges other crystals.
It brings light to the environment.
Helpful in creating connections with the angelic realm.
It protects one’s interest from other outside influences.
A calming stone and brings deep peace.
It can be used to mitigate problems with Mercury fillings in dental work.
It is also good for breastfeeding

Price: 700/- Each

TOP

error: Content is protected !!