Tiger Eye Angel Crystal Statue

Tiger Eye Angel Crystal Statue

400.00

మనసు పై దృష్టి ఉంచుకోవడానికి టైగర్ ఐ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది స్టామినాను మెరుగుపరుస్తుంది మరియు ఇంద్రియాలను తిరిగి శక్తివంతం చేస్తుంది. ఇది ధరించిన వ్యక్తికి స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది మరియు మనస్సు నుండి సందేహాలను తొలగిస్తుంది. దీనిని అదృష్టంగా భావిస్తారు, ఇది ధరించేవారిని చెడు ఆలోచనలు మరియు శత్రువుల చెడు కోరికల నుండి కాపాడుతుంది.

ఇది మానసిక కల్లోలాల నుండి రక్షిస్తూ,  శరీర శుద్దీకరణకు మద్దతు ఇస్తుంది. మీ జేబులో ఉంచుకోవటం ద్వార శాంతి మరియు సహాయం లబిస్తుంది. ఈ అందమైన ఏంజల్ క్రిస్టల్ మీ జేబులో పెట్టుకోవటం ద్వారా, మార్గదర్శకత్వం, ఆశీర్వాదం , ప్రేమ ఏంజల్స్ ద్వారా లబిస్తుంది. రాత్రి మీ పడక పక్కన పట్టుకోవటం ద్వారా, ఏంజల్స్ తో మరింత సన్నిహితంగా ఉండగలరు.

400.00

Add to cart
Buy Now
  • Tiger Eye Mala improves focus of the mind.
  • Tiger Eye Mala dispels fears.
  • Tiger Eye Mala promotes mental clarity.
  • Tiger Eye Mala grounds and concentrates personal energy.
  • Tiger Eye Mala brings insight into complex situations.
  • Tiger Eye Mala attracts good luck.
  • It guards from negative energies.
  • It can deepen your meditative state.

TOP

error: Content is protected !!