Zibu Money Coin

Zibu Money Coin

250.00

ఎవరైతే ధనాన్ని పొందటంలో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారో, వారి అడ్డంకులను తొలగిస్తుంది. దీర్గకాళిక శక్తి ఉద్దీపనకు, సంపదను ఆకర్షిచటంలో, ఆర్ధిక లక్ష్యాలను చేదించటంలో ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా దీనిని ఎన్నో సంప్రదాయాల్లో అదృష్టంగా బావిస్తారు.

This green stone is specially constructed with unique angel numbers on one side and pocket mark on the other side.

With unique angel numbers 808 520 741, this greenstone can be used to attract money, cash flow, court issues, and avoid negative financial habits. It eliminates negative barriers such as unnecessary expenses, debt and long-term suffering.

Pocket symbol: The pocket symbol is a symbol of the ancient healing language. These lovely symbols are infused with the power of pure angels and can help you a lot in their day to day life. The benefits of drawing on a daily basis are endless.

250.00

Add to cart
Buy Now
Categories: ,

ఈ గ్రీన్ అవెన్చురిన్  స్టోన్ పై ఒక వైపు ప్రత్యేకమైన ఏంజల్ నంబర్స్ మరియు మరో ప్రక్క జీబు గుర్తుతో ప్రత్యెకంగా నిర్మించటం జరిగింది.

ప్రత్యేకమైన ఏంజల్ నంబర్స్ ఐన 808 520 741 లు కలిగిన ఈ గ్రీన్ స్టోన్ ధనాకర్షణకు, ధన ప్రవాహానికి, కోర్టు సమస్యల పరిష్కారాలకు, నెగటివ్ ఆర్ధిక అలవాట్లను నివారించటానికి ఉపయోగపడుతుంది. ఇది అనవసర ఖర్చుల, ఋణ మరియు దీర్గ ఋణ బాధలు వంటి నెగటివ్ అడ్డంకులను తొలగిస్తుంది.

జీబు గుర్తు: జీబు గుర్తు ప్రాచీన హీలింగ్ బాషకు సంబందించిన గుర్తు. ఈ మనోహరమైన గుర్తులు స్వచ్చమైన ఏంజల్స్ శక్తితో నింపబడి ఉండి, మీ రోజు వారి జీవితంలో మీకు ఎంతగానో సహాయపడగలవు. వీటి ప్రతిరోజూ చూడటం ద్వార, గీయటం ద్వారా వచ్చే ప్రయోజనాలు అనంతం.

ఈ గుర్తులు తనకంటూ  నిర్దిష్టమైన పాజిటివ్ శక్తిని కలిగి ఉంటాయి. దీనిని మీరు ఎంతగా రాయటం లేదా చూడటం లేదా మీరు కలిగి ఉండటం చేస్తారో, అంత అదికంగా దీని నుండి మీరు ప్రయోజనాలను పొందగలరు. ఈ గుర్తులు మీకు ప్రేమ, లక్ష్యం, క్షమాగుణం, హీలింగ్, సామరస్యం, సమృద్ది, సంపద, సాముహిక చైతన్యం ఇంకా అనేకాన్ని మీకు చేరువ చేస్తుంది.

దీనిని మీ పాకెట్ లేదా పర్సులో పెట్టుకోవటం వలన ఎన్నో ప్రయోజనాలను పొందగలరు.  

These symbols have a specific positive energy of their own. The more you write or watch or have it, the more you can benefit from it. These symbols bring you closer to love, purpose, forgiveness, healing, harmony, abundance, wealth, collective consciousness and much more.

Whoever is having trouble getting money, removes their barriers. Long-term energy is not only useful for stimulating, attracting wealth, and pursuing financial goals, but is also considered lucky in many traditions.

Method of use:

There are many benefits to keeping it in your pocket or purse

TOP

error: Content is protected !!